సైనసైటిస్: కూర్పుల మధ్య తేడాలు

 
పంక్తి 13:
| MeshID = D012852
}}
ముఖంలో కళ్ళ దగ్గర, ముక్కు పక్క భాగంల్లోని ఎముకలలో ఉండే సన్నని గాలితో నిండే ప్రదేశాన్ని సైనస్ అంటారు. ఈ భాగంలో ఇన్ఫెక్షన్ సోకి వాచి పోవడాన్ని సైనసైటిస్ అంటారు. అత్యధికంగా శస్త్రచికిత్స కి దారితీసే రోగాలలో సైనసైటిస్ ఒకటిగా ఒక అధ్యయనంలో వెల్లడైంది.
==నేపధ్యము==
ప్రతి మనిషి తన జీవితకాలంలో సైనసైటిస్ బారిన పడనివారు ఉండరు. అలా కాకపోయినా కనీసం 90శాతం పైన దాని బారిన పడతారు. ఈ సైనసైటిస్ ఇన్‌ఫెక్షన్స్ వల్ల వస్తుంది. వైరస్, బాక్టీరియా... ముఖ్యంగా స్టైప్టోకోకస్ బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఈ సైనసైటిస్‌కు హోమియోలో అద్భుత చికిత్స ఉంది. పూర్తిగా మందుల ద్వారా నయం చేయడమే కాకుండా వ్యాధి నిరోధక శక్తిని పెంచి మళ్లీ మళ్లీ రాకుండా నివారించవచ్చు.
సైనసైటిస్ వస్తే ఇక ఆపరేషన్ తప్పదని, ఆ తర్వాత కూడా ఇది మళ్లీ మళ్లీ వచ్చి దీర్ఘకాలికంగా బాధిస్తుంటుందని దీని బారిన పడిన వారు అంటుంటారు. దీనిలో మూడు విభాగాలుగా మనం చూడవచ్చు.
*'''అక్యూట్''': ఒక వారం రోజులు ఉంటుంది.
*'''సబ్ అక్యూట్ ''': 4-8 వారాలు ఉంటుంది.
*'''క్రానిక్ ''': దీర్ఘకాలిక సైనసైటిస్ ఇది 8-10 వారాలపైన ఉంటుంది.
"https://te.wikipedia.org/wiki/సైనసైటిస్" నుండి వెలికితీశారు