సైనసైటిస్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 16:
==నేపధ్యము==
ప్రతి మనిషి తన జీవితకాలంలో సైనసైటిస్ బారిన పడనివారు ఉండరు. అలా కాకపోయినా కనీసం 90శాతం పైన దాని బారిన పడతారు. ఈ సైనసైటిస్ ఇన్‌ఫెక్షన్స్ వల్ల వస్తుంది. వైరస్, బాక్టీరియా... ముఖ్యంగా స్టైప్టోకోకస్ బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఈ సైనసైటిస్‌కు హోమియోలో అద్భుత చికిత్స ఉంది. పూర్తిగా మందుల ద్వారా నయం చేయడమే కాకుండా వ్యాధి నిరోధక శక్తిని పెంచి మళ్లీ మళ్లీ రాకుండా నివారించవచ్చు.
సైనసైటిస్ వస్తే ఇక ఆపరేషన్ తప్పదని, ఆ తర్వాత కూడా ఇది మళ్లీ మళ్లీ వచ్చి దీర్ఘకాలికంగా బాధిస్తుంటుందని దీని బారిన పడిన వారు అంటుంటారు. దీనిలో మూడు విభాగాలుగా మనం చూడవచ్చు.
== సైనసైటిస్ వర్గీకరణ==
ఇందులో మూడు విభాగాలుగా వర్గీకరించారు.
*'''అక్యూట్''': ఒక వారం రోజులు ఉంటుంది.
*'''సబ్ అక్యూట్ ''': 4-8 వారాలు ఉంటుంది.
*'''క్రానిక్ ''': దీర్ఘకాలిక సైనసైటిస్ ఇది 8-10 వారాలపైన ఉంటుంది.
<gallery>
File:Brain MRI 112010 rgbca.png|MRI image showing sinusitis. Edema and mucosal thickening appears in both maxillary sinuses.
File:Ethmoidinfection.png|A [[computed tomograph]] showing infection of the ethmoid sinus
File:RtmaxobitinfectteethCT.png|Maxillary sinusitis caused by a dental infection associated with [[periorbital cellulitis]]
</gallery>
 
==సైనస్‌లలో రకాలు ==
[[File:Blausen 0800 Sinusitis.png|thumb|సైనసైటిస్‌ చిత్రీకరణ]]
"https://te.wikipedia.org/wiki/సైనసైటిస్" నుండి వెలికితీశారు