అశ్వని (నటి): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Aswani.pngను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:Dschwen. కారణం: (Copyright violation: not the own work of the uploader http://www.southstills.com/movies/no...
పంక్తి 1:
 
[[File:Aswani.png|thumb|అశ్వని (నటి)]]
 
ఎనభైల్లో అందాలతారగానే కాక, అభినయంలోనూ మేటిగా పేరు తెచ్చుకున్న నటి “అశ్విని”. విక్టరీ వెంకటేశ్‌ తో [[కలియుగ పాండవులు]], సూపర్‌ స్టార్‌ కృష్ణతో [[కొడుకు దిద్దిన కాపురం]], రాజశేఖర్‌ తో [[అమెరికా అబ్బాయి]] ఇంకా రాజేంద్రప్రసాద్‌ తో [[పూలరంగడు]], [[స్టేషన్‌ మాస్టర్‌]] చిత్రాలతో పాటూ [[చూపులు కలసిన శుభవేళ]], [[అనాదిగా ఆడది]] వంటి పలుసినిమాలలో తన నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది.
"https://te.wikipedia.org/wiki/అశ్వని_(నటి)" నుండి వెలికితీశారు