"సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
మతం---- None, atheist
 
నక్షత్రాల నిర్మాణం, పరిణామ దశలపై అద్భుతమైన సిద్ధాంతాలతో అంతర్జాతీయ ఖ్యాతి పొందాడో భారతీయ శాస్త్రవేత్త. ఆయనే సుబ్రహ్మణ్యన్‌ చంద్రశేఖర్‌. పుట్టిన రోజు ఇవాళే-1910 అక్టోబర్‌ 19న
 
ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మకమైన నోబెల్‌ బహుమతులను మన దేశంలో ఒకే కుటుంబంలోని ఇద్దరు వ్యక్తులు సాధించడం ఓ అరుదైన విషయం. వారిలో ఒక వ్యక్తి దేశంలోనే తొలి నోబెల్‌ పొందిన శాస్త్రవేత్త సర్‌ సీవీ రామన్‌ కాగా, రెండో వ్యక్తి ఆయన అన్నకొడుకు సుబ్రహ్మణ్యన్‌ చంద్రశేఖర్‌. తారల పరిణామ దశలకు సంబంధించిన పరిశోధనల్లో 'చంద్రశేఖర్‌ లిమిట్‌'గా ఇప్పటికీ ఉపయోగపడుతున్న సిద్ధాంతాలను అందించిన చంద్రశేఖర్‌, ప్రపంచ శాస్త్రవేత్తల సరసన నిలిచాడు.
2,13,814

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/904249" నుండి వెలికితీశారు