మొలలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
| MeshID = D006484
}}
మలవిసర్జన కష్టతరమైనా, మామూలుగా కాక తక్కువసార్లు మలవిసర్జన జరుగుతున్నా దానిని ‘మలబద్దకం’గా‘[[మలబద్దకం]]’గా పరిగణించాలి. ఈ విధంగా ఉన్నప్పుడు, మలవిసర్జన ప్రక్రియ కష్టతరంగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో మలవిసర్జన చేసినప్పుడు, ఎక్కువ ముక్కినప్పుడు, అన్నవాహిక చివరి భాగంలో, మలద్వారానికి పైన [[పురీషనాళం]] చివరన వాచిపోయిన రక్తనాళాలను ‘‘మొలలు’’ (హెమరాయిడ్స్) అంటారు. ఈ మొలలు మలద్వారం నుంచి బయటకు పొడుచుకు వచ్చి గాని, అంతర్గతంగా (పురీషనాళంలోనే) పెరిగే అవకాశం గాని ఉంది. ముఖ్యంగా గర్భం ధరించిన సమయంలో మొలలు తొలిసారిగా కనిపించవచ్చు లేదా వాటి తీవ్రత పెరిగే అవకాశం ఉంది.
==ప్రధాన కారణాలు==
*హార్మోన్ల ప్రభావం వల్ల పురీషనాళంలోని రక్తనాళాలు మెత్తబడటం వల్ల.
"https://te.wikipedia.org/wiki/మొలలు" నుండి వెలికితీశారు