వికీపీడియా:గురించి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
'''వికీపీడియా''' సమస్త ప్రపంచం లోని ప్రజలూ కలసికట్టుగా రాస్తున్న ఒక '''స్వేచ్ఛా [[విజ్ఞాన సర్వస్వము]]'''. ఈ సైటు ఒక [[వికీ]] - అనగా '''సవరించు''' అనే లింకు ను నొక్కి ''ఎవరైనా'' వ్యాసాలను దిద్దవచ్చు.
 
''[[వికీపీడియా]]'' అనేది [[వికీమీడియా|వికీమీడియా ఫౌండేషన్‌ ఇన్‌కార్పొరేటెడ్‌]] వారి [[ట్రేడ్‌మార్క్‌]]ట్రేడ్‌మార్క
 
== చరిత్ర==
[[జిమ్మీ వేల్స్‌]], [[లారీ సాంగర్‌]] లు కొంత మంది ఔత్సాహికులతో కలిసి [[జనవరి 15]], [[2001]] న వికీమీడియా ను స్థాపించారు. మూడేళ్ళ తరువాత, డిసెంబరు 2004 నాటికి [http://en.wikipedia.org/wikistats/EN/Sitemap.htm 100 కు పైగా భాషలలో] [http://en.wikipedia.org/wikistats/EN/TablesArticlesTotal.htm 1,800,000 కు మించిన వ్యాసాలపై][http://en.wikipedia.org/wikistats/EN/TablesWikipediansEditsGt5.htm 13,000 కి పైగా సమర్పకులు] చురుకుగా పనిచేస్తున్నారు. ఈ నాటికి తెలుగులో {{NUMBEROFARTICLES}} వున్నాయి; ప్రతిరోజూ ప్రపంచమంతటి నుండీ [http://www.wikipedia.org/wikistats/EN/TablesUsageVisits.htm వందల వేల మంది] వందల సంఖ్యలో వ్యాసాలను దిద్దటం, పదుల సంఖ్యలో కొత్త వ్యాసాలను రాయటం చేసి, ఈ విజ్ఞాన సర్వస్వం లోని విజ్ఞానాన్ని మెరుగుపరుస్తూ వుంటారు.
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:గురించి" నుండి వెలికితీశారు