విలియం గేస్కోయిన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{సమాచారపెట్టె వ్యక్తి
{{వికీకరణ}}
| name = విలియం గేస్కోయిన్<br />William Gascoigne
 
| residence =
విలియం గేస్కోయిన్
| other_names =విలియం గేస్కోయిన్
| image =
| imagesize = 200px
| caption = విలియం గేస్కోయిన్
| birth_name = విలియం గేస్కోయిన్
| birth_date =
| birth_place =
| native_place =
| death_date =
| death_place =
| death_cause =
| known =
| occupation =
| title =
| salary =
| term =
| predecessor =
| successor =
| party =
| boards =
| religion =
| wife =
| spouse=
| partner =
| children =
| father =
| mother =
| website =
| footnotes =
| employer =
| height =
| weight =
}}
'''విలియం గేస్కోయిన్''' ([[ఆంగ్లం]] : William Gascoigne) (1612 – [[జూలై 2]] [[1644]]) ఇంగ్లీషు ఖగోళ శాస్త్రవేత్త, గణీత శాస్త్రవేత్త మరియు శాస్త్ర సంబంధ పరికరాల తయారుచేసే శాస్త్రవేత్త. ఈయన [[స్కృగేజ్|మైక్రోమీటరు]] ను ఆవిష్కరించారు.
==జీవిత విశేషాలు==
విలియం గేస్కోయిన్ 1612లో లీడ్స్‌లోని మిడిల్‌టన్‌లో జన్మించారు. మార్గరెట్ జేన్, హెన్రీ గేస్కోయిన్ ఆయన తల్లిదండ్రులు. గేస్కోయిన్ విద్యాభ్యాసం ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో సాగింది.
 
;శాస్త్ర జీవితం :
శాస్త్ర జీవితం : విలియం గేస్కోయిన్ తొలిసారి మైక్రోమెట్రిక్ మర తయారుచేశారు. దాన్ని ఓ సెక్సటాంట్‌కి అమర్చి.. రెండు ఖగోళ వస్తువుల మధ్య దూరాన్ని కచ్చితంగా కొలవగలిగారు. మర భ్రమణాంతరం, కటకం నాభ్యాంతరాల సహాయంతో చంద్రుడు, ఇతర గ్రహాల పరిమాణం నిక్కచ్చిగా లెక్కగట్టారు. గేస్కోయిన్ రూపొందించిన మైక్రోమీటర్ ఆ తర్వాత మరింత మెరుగైంది. అలా మెరుగుపరిచిన మైక్రోమీటరు మరతో శాస్త్రవేత్త రాబర్ట్ హుక్ తోకచుక్క, ఇతర ఖగోళ వస్తువుల పరిమాణాలు కనుక్కున్నారు. జేన్ లారెంట్ పామర్ ఆ మైక్రోమీటరు మరను మరింతగా అభివృద్ధి చేసి, ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న స్క్రూగేజ్‌ని తయారుచేశారు. దీని సహాయంతోనే చిన్నవస్తువుల పరిమాణాలు లెక్కగట్టగలిగారు.
గేస్కోయిన్ 1642లో కింగ్ ఛార్లెస్ - 1 సైన్యంలో చేరారు. 1644 జులై 2న యార్క్‌షైర్ మార్‌స్టన్ మూర్‌లో జరిగిన యుద్ధంలో మరణించారు.
 
{{Persondata <!-- Metadata: see [[Wikipedia:Persondata]] -->
| NAME =Gascoigne, William
Line 17 ⟶ 54:
}}
==మూలాలు==
* [https://sites.google.com/site/seshagirirao2006/home/william-herschel-sar-phrederik-viliyam-hercel/william-gascoigne-scientist--viliyam-geskoyin డా.శేషగిరిరావు గారి బ్లాగు ఆధారంగా]
* [https://en.wikipedia.org/wiki/William_Gascoigne_(scientist) ఆంగ్ల వికీ లో వ్యాసం]
 
==యితర లింకులు==
"https://te.wikipedia.org/wiki/విలియం_గేస్కోయిన్" నుండి వెలికితీశారు