చేమ దుంప: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{వికీకరణ }}
Aram - చామ దుంప-Colacasia
పండ్లు , కాయగూరలు ,[[గింజలు]], పప్పులు , [[కందమూలాలు]] ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును అన్నం తోఅన్నంతో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.
 
===Arm చామ దుంప-Chama dumpa ,===
 
[[దుంప కూరలు]] ఏ కాలంలోనైనా అందుబాటులో ఉంటాయి. కొన్నింటిని ఉడికించుకుని తింటే...మరికొన్నింటిని పచ్చిగానే తినొచ్చు. కొన్నింటిని మాత్రం కూర వండుకునే తినాలి. అలాంటి వాటిల్లో ఒకటి చామదుంప. ఆలుగడ్డల్ని అంతగా ఇష్టపడే మనవాళ్లు ఎందుకో చామదుంపని ఎక్కువగా ఇష్టపడరు. వండటానికి బోలెడు సమయం పడుతుందని, తినేటపుడు జిగురుగా ఉంటుందని వంకలు పెట్టి తప్పించుకుంటారు.
పిందిగాపిండిగా, జిగురుగా ఉండే చేమదుంపలు నిజానికి చాలా పోషకాలతో ఉంటాయి. దీనిని ఉడికించి , వేయింది ,లేదా బేక్ చేసి తినవచ్చును . ఇవి అద్భుతమైన మీట్ ప్రత్యా మ్నాయము గా పనిచేసి మంచి రుచిని ఇస్తాయి.
శక్తి ఆధారము : వీటిని సగటు వ్యక్తి శ్క్తిదాతగా పరిగణిస్తారు. 100 గ్రాముల చామదుంప సుమారు 120 కేలరీలను ఇస్తుంది. కాంప్లెక్స్ కార్బొహైడ్రేట్స్ లభిస్తాయి. డయటరీ పీచును నెమ్మదిగా జీర్ణం చేస్తూ రక్తప్రసరణలోకి గ్లూకోజ్ ను స్థిరముగా విడుదల చేస్తుంది. దీనివల్ల ఎక్కువసేపు శరీరములో చాలినంత శక్తి ఉంటుంది. బరువు తగ్గడములొ సహకరిస్తుంది . మిగతా వేరు దుంపల మాదిరిగానే వీటిలో ప్రోటీన్లు ఉంటాయి.
 
==గుండె కు మంచిది :==
గుండె కు మంచిది : పీచు , యాంటీ ఆక్సిడెంట్స్ , ఆరోగ్యవంతమైన కాంబినేషన్‌ వలన కొవ్వు గ్రహణ ను తగ్గించడము ద్వారా ఆర్టిరీలలో కొవ్వు పేరుకు పోవడాన్ని తగ్గిస్తాయి. విటమిన్‌ బి 6 కు మంది ఆదారము. గుండెజబ్బులకు , హైపర్ టెన్సన్‌ కు కారణమయ్యే బ్లడ్ హోమోసిస్టిన్‌ స్థాయిలను తగ్గించడానికి అవసరమైన ' ఇ ' విటమిన్‌ ను , రక్తపోటు క్రమబద్దీకరణకు సహకరించే పొటాషియం దీనిలో పుష్కలము గా లభించును వీటిలో ఉండే డియోస్కోరిన్‌ అనే ప్రోటీన్‌ గుండె జబ్బులను , స్ట్రోక్ రిస్కులను తగ్గిస్తుంది .
గుండె కు మంచిది : పీచు , యాంటీ ఆక్సిడెంట్స్ , ఆరోగ్యవంతమైన కాంబినేషన్‌ వలన కొవ్వు గ్రహణ ను తగ్గించడము ద్వారా ఆర్టిరీలలో కొవ్వు పేరుకు పోవడాన్ని తగ్గిస్తాయి. విటమిన్‌ బి 6 కు మంది ఆదారము. గుండెజబ్బులకు , హైపర్ టెన్సన్‌ కు కారణమయ్యే బ్లడ్ హోమోసిస్టిన్‌ స్థాయిలను తగ్గించడానికి అవసరమైన ' ఇ ' విటమిన్‌ ను , రక్తపోటు క్రమబద్దీకరణకు సహకరించే పొటాషియం దీనిలో పుష్కలము గా లభించును వీటిలో ఉండే డియోస్కోరిన్‌ అనే ప్రోటీన్‌ గుండె జబ్బులను , స్ట్రోక్ రిస్కులను తగ్గిస్తుంది .
 
మెనోపాజ్ లక్షణాలకు విరుగుడు : చామ దుంపలకు మహిళల ఎండోక్రైన్‌ వ్యవస్థ సక్రమ పనితీరుకు నడుమ గట్టి సంబంధము ఉందని సంప్రదాయ వైద్యము పేర్కొన్నది. ముఖ్యము గా మెనోపాజ్ తర్వాత మిది బాగా వర్తిస్తుంది. రాత్రివేళ స్వేదము ,డ్రైనెస్ , హాట్ ప్లషెస్ వంటి లక్షణాలు చేమదుంపలు తగ్గించినట్లు గుర్తించారు ... ఆయుర్వేద వైద్యులు. హార్మోన్‌ రిప్లేస్-మెంట్ థెరపీ కి ఇవి ప్రత్యామ్నాయము లాంటివి. డియోజెనిన్‌ అనే రసాయనంలోని యాంటీ-ఇన్‌ప్లమేటరీ, యాంటీ-స్పాజ్మాడిక్ , యాంటీ-ఆక్షిడెంట్ గుణాలు ఈ దుంపలో లభిస్తాయి. రుతుసంబంధిత క్రాంప్స్ , ఆర్థ్రైటిస్ నొప్పులు , కండరాల అలసట తగ్గించడానికి , ఉత్తమ నెర్వట్రాన్స్ మిషన్‌కు సహకరిస్తుంది. గర్భవతులకు నీరు పట్టడము , ఉదయము వేళ వికారము లాంటి లక్షణాలు ను తగ్గిస్తుంది.
"https://te.wikipedia.org/wiki/చేమ_దుంప" నుండి వెలికితీశారు