కాకర: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
 
'''[http://www.herbaldb.com/bitter-melon/20110503/what-is-bitter-melon-and-why-does-it-taste-the-way-it-does/ కాకర]''' ([[ఆంగ్లం]]: '''Bitter gourd''') ఇండియా అంతా పెంచబడుతున్న ఓ చేదు తీగ జాతి మొక్క. దీని శాస్త్రీయ నామం [[మొమోర్డికా కరన్షియా]] (Momordica charantia). ఇది [[కుకుర్బిటేసి]] (Cucurbitaceae) కుటుంబానికి చెందినది.
కాకర (Bitter gourd) ఇండియా అంతా పెంచబడుతున్న ఓ చేదు తీగ జాతి మొక్క. దీని శాస్త్రీయ నామం మొమోర్డికా కరన్షియా (Momordica charantia). ఇది కుకుర్బిటేసి (Cucurbitaceae) కుటుంబానికి చెందినది. ఆరోగ్యాన్ని ఇచ్చే కాకర చేదు అయినప్పటికీ మధుమేహానికి మందు గావాడుతున్నారు . కాయ , కాకర రసము , కాకర ఆకులు మందు గా ఉపయోగ పడతాయి. కాకర రసము లో " హైపోగ్లసమిక్ " పదార్ధము ఇన్‌సులిన్‌ స్థాయిలో తేడారాకుండా నియంత్రణ చేస్తూ రక్తం లొని చెక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది . కాకర గింజలల లో రక్తము లో గ్లూకోజ్ ను తగ్గించే " చారన్‌టిన్‌ " అనే ఇన్సులిన్‌ వంటి పదార్ధము ఉంటుంది . * తమిళము : పావక్కాయ్‌ * కన్నడము : హాగల్‌ కాయి * మళయాలము : కప్పాక్కా * ఓంఢ్రము : కరవిలా * హిందీ : కర్లీ, కరేలా * సంస్కృతము : కారవేల్ల. కాకర రకాలు నల్ల కాకర , తెల్ల కాకర,బారామాసి , పొట్టికాకర ,బోడ కాకర కాయ అని మరొక గుండ్రని కాయ కలదు, ఇది కూడా చేదుగానే ఉండును.
 
కాకరకాయలు కొంచెము చేదుగా ఉన్ననూ ఉడికించిననూ, పులుసును పెట్టిననూ, బెల్లమును పెట్టి కూరగా చేసినను మంచి రుచికరముగా ఉండును. కొద్దిగా చేదు భరించువారు దీనిని ముక్కలుగా చేసి తినుటనూ కలదు. దీనిలో నీరు తక్కువ పౌష్టిక శక్తి ఎక్కువ. వైద్యమున ఉపయోగాలు : దీనిని తినిన కొద్దిమందికి వేడిచేయును, అటువంటి వారికి దీనిని మజ్జిగలో ఉడికించి ఇవ్వవలెను, తద్వారా చేదు కూడా తగ్గును.
"https://te.wikipedia.org/wiki/కాకర" నుండి వెలికితీశారు