"రోణంకి అప్పలస్వామి" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
{{సమాచారపెట్టె వ్యక్తి
{{వికీకరణ }}
| name = రోణంకి అప్పలస్వామి
| residence =
| other_names =రోణంకి అప్పలస్వామి
| image =
| imagesize = 200px
| caption = రోణంకి అప్పలస్వామి
| birth_name = రోణంకి అప్పలస్వామి
| birth_date =
| birth_place =
| native_place =
| death_date =
| death_place =
| death_cause =
| known = సహితీకారుడు
| occupation =
| title =
| salary =
| term =
| predecessor =
| successor =
| party =
| boards =
| religion =
| wife =
| spouse=
| partner =
| children =
| father =
| mother =
| website =
| footnotes =
| employer =
| height =
| weight =
}}
'''రోణంకి అప్పలస్వామి''' బహుముఖ ప్రజ్ఞాశాలి. కాన్వెంట్ బాటను పట్టిన నేటి తరానికి ఆయనెవరో తెలియక పోయినా , ముంజేతిలో చేతికర్ర వేలాడ దీసి , బెట్టిన దొర టోపీ పెట్టుకొని ...[[టెక్కలి]] తెక్కలినిని అంతర్జాతీయ సాహితీ ప్రపంచానికి పరిచయం చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి రోణంకి అప్పలస్వామి . అరసం తొలితరం ప్రముఖులు, రాష్ట్రశాఖ అధ్యక్షవర్గ సభ్యులూ అయిన రోణంకి అప్పలస్వామి గారి శతజయంతి ఈ సెప్టెంబరుసభ్యులుగా 15నకూడా జరుగనుందిఉన్నారు. ఇంగ్లీషు, ఫ్రెంచ్‌, స్పానిష్‌, గ్రీక, హిబ్రూ, ఇటాలియన్‌ మొదలైన ఆరు యురోపియన్‌ భాషలలో నిష్ణాతులు. [[శ్రీశ్రీ]], [[ఆరుద్ర]] లకు తొలి రోజుల్లో స్ఫూర్తినిచ్చినవారు. అల్లసానిపెద్దన, భట్టుమూర్తి, [[క్షేత్రయ్య]] మొదలు శ్రీశ్రీ, [[నారాయణబాబు]], చావలి బంగారమ్మ, [[చాసో]] మొదలైనవారి కవితల్ని ఆంగ్లీకరించి దేశ, విదేశీ భాషా పత్రికల్లో ప్రచురించారు.
==జీవిత విశేషాలు==
అప్పలస్వామిగారు శ్రీకాకుళంజిల్లా [[టెక్కలి]] సమీపంలోని [[ఇజ్జవరం]] అనే గ్రామంలో [[1909]] [[సెప్టెంబరు 15న15]] న జన్మించారు. తండ్రి రోణంకి నారాయణ్ , తల్లి - రోణంకి చిట్టెమ్మ . తండ్రి పెట్టిన పాఠశాలలో ప్రాథమిక విద్య ముగించుకుని, [[విజయనగరం]], [[కాశీ]] హిందూ విశ్వవిద్యాల యాల్లో చదువుకుని ఎం.ఏ. (ఇంగ్లీషు) పట్టభద్రులయ్యారు. విజయనగరం మహారాజు కళాశాలలో సుమారు 30ఏళ్ళు ఉద్యోగం చేసి - ఇంగ్లీషు శాఖాధిపతిగా 1969లో రిటైరయ్యా రురిటైరయ్యారు. మరొక రెండేళ్ళు - ఆంధ్ర విశ్వవిద్యాల యంలో ఎమెరిషస్‌ ప్రొఫెసర్‌గా పనిచేశారు. తరువాత టెక్కలిలో స్వగృహం నిర్మించుకుని స్థిరపడ్డారు. [[1987]] మార్చిలో మరణించారు.
 
==పత్రికల్లో వ్వాసాలువ్యాసాలు==
రోణంకి అప్పలస్వామి
 
కాన్వెంట్ బాటను పట్టిన నేటి తరానికి ఆయనెవరో తెలియక పోయినా , ముంజేతిలో చేతికర్ర వేలాడ దీసి , బెట్టిన దొర టోపీ పెట్టుకొని ... తెక్కలిని అంతర్జాతీయ సాహితీ ప్రపంచానికి పరిచయం చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి రోణంకి అప్పలస్వామి . అరసం తొలితరం ప్రముఖులు, రాష్ట్రశాఖ అధ్యక్షవర్గ సభ్యులూ అయిన రోణంకి అప్పలస్వామి గారి శతజయంతి ఈ సెప్టెంబరు 15న జరుగనుంది. ఇంగ్లీషు, ఫ్రెంచ్‌, స్పానిష్‌, గ్రీక, హిబ్రూ, ఇటాలియన్‌ మొదలైన ఆరు యురోపియన్‌ భాషలలో నిష్ణాతులు. [[శ్రీశ్రీ]], [[ఆరుద్ర]] లకు తొలి రోజుల్లో స్ఫూర్తినిచ్చినవారు. అల్లసానిపెద్దన, భట్టుమూర్తి, [[క్షేత్రయ్య]] మొదలు శ్రీశ్రీ, [[నారాయణబాబు]], చావలి బంగారమ్మ, [[చాసో]] మొదలైనవారి కవితల్ని ఆంగ్లీకరించి దేశ, విదేశీ భాషా పత్రికల్లో ప్రచురించారు.
 
అప్పలస్వామిగారు శ్రీకాకుళంజిల్లా టెక్కలి సమీపంలోని ఇజ్జవరం అనే గ్రామంలో 1909 సెప్టెంబరు 15న జన్మించారు. తండ్రి రోణంకి నారాయణ్ , తల్లి - రోణంకి చిట్టెమ్మ . తండ్రి పెట్టిన పాఠశాలలో ప్రాథమిక విద్య ముగించుకుని, విజయనగరం, కాశీ హిందూ విశ్వవిద్యాల యాల్లో చదువుకుని ఎం.ఏ. (ఇంగ్లీషు) పట్టభద్రులయ్యారు. విజయనగరం మహారాజు కళాశాలలో సుమారు 30ఏళ్ళు ఉద్యోగం చేసి - ఇంగ్లీషు శాఖాధిపతిగా 1969లో రిటైరయ్యా రు. మరొక రెండేళ్ళు - ఆంధ్ర విశ్వవిద్యాల యంలో ఎమెరిషస్‌ ప్రొఫెసర్‌గా పనిచేశారు. తరువాత టెక్కలిలో స్వగృహం నిర్మించుకుని స్థిరపడ్డారు. 1987 మార్చిలో మరణించారు.
 
==పత్రికల్లో వ్వాసాలు==
అభ్యుదయ, అవగాహన, ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక, భారతి, ఆంధ్రప్రదేశ్‌, కళాకేళి, ప్రజారధం, సృజన మొదలగు పత్రికలలోనూ అనేక ప్రత్యేక సంచికల్లోనూ వ్యాసాలు ప్రచురించారు. సమాచారశాఖ వారికోసం కోడి రామమూర్తిపై చిన్న పుస్తకం రచించారు. కేంద్ర సాహిత్య అకాడమి కోసం మాకియ వెల్లీ ''ప్రిన్స్‌''ను - నేరుగా ఇటాలియన్‌ భాషనుండి తెలుగు చేశారు. మానేపల్లి, చిత్రభాను, మోహనప్రసాద్‌, చాగంటి తులసి - మొ||వారి పుస్తకాలకు ముందుమాటలు రాశారు. ఆరుద్ర తన తొలి కావ్యం -'[[త్వమేవాహం]]'నూ మానేపల్లి తన తొలి కవితా సంపుటి 'వెలిగించే దీపాలు'ను గురువుగారికి అంకితం ఇచ్చారు. 1980ల్లో ఆధునిక కవితా పితామహుడు గురజాడ అనీ, శ్రీశ్రీ తానే పితామహుడిననడం తగదని - జరిగిన వాదోపవాదాలకు గట్టి సమాధానం చెప్పారు. విశాఖపట్నం ఆకాశవాణి నుండి తెలుగు, ఇంగ్లీషులలో పలు ప్రసంగాలు చేశారు. రావూరి భరద్వాజగారు - ప్రత్యేకంగా ఆయన చేత హైదరాబాద్‌ ఆకాశవాణి కేంద్రాలనుండి ప్రసంగాలు చేయించారు.
 
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
*Dr.Seshagirirao-MBBS at 6:26 PM 1 comment:
* [http://srikakulameminentpersons.blogspot.in/search/label/%E0%B0%B0%E0%B1%8B%E0%B0%A3%E0%B0%82%E0%B0%95%E0%B0%BF%20%E0%B0%85%E0%B0%AA%E0%B1%8D%E0%B0%AA%E0%B0%B2%E0%B0%B8%E0%B1%8D%E0%B0%B5%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BF Dr.Seshagirirao-MBBS బ్లాగు]
 
[[వర్గం:శ్రీకాకుళం జిల్లా ప్రముఖులు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/905184" నుండి వెలికితీశారు