గణేశ్ పాత్రో: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
సమాచారపెట్టె
పంక్తి 1:
{{సమాచారపెట్టె వ్యక్తి
[[దస్త్రం:Ganesh-Patro’s-Yenimidhava-Adugu.jpg|Thumb|Right|గణేష్ పాత్రో]]
| name = గణేష్ పాత్రో
| residence =
| other_names =గణేష్ పాత్రో
| image =Ganesh-Patro’s-Yenimidhava-Adugu.jpg
| imagesize = 200px
| caption = గణేష్ పాత్రో
| birth_name = గణేష్ పాత్రో
| birth_date =
| birth_place =
| native_place =
| death_date =
| death_place =
| death_cause =
| known = సాహితీకారుడు, సినిమా రచయిత
| occupation =
| title =
| salary =
| term =
| predecessor =
| successor =
| party =
| boards =
| religion = హిందూ
| wife =
| spouse=
| partner =
| children =
| father =
| mother =
| website =
| footnotes =
| employer =
| height =
| weight =
}}
 
 
'''గణేష్ పాత్రో''' ప్రముఖ నాటక రచయిత, సినీ రచయిత. ఈయన స్వస్థలం విశాఖపట్టణం. [[కొడుకు పుట్టాల]] నాటికతో యావద్భారతదేశంలో కీర్తి లభించింది. ఆ నాటిక అన్ని భారతీయ భాషల్లోకి అనువాదమై, ఆకాశవాణి మరియు దూరదర్శన్ లలో ప్రసారమైంది. 1970 ప్రాంతంలో రచన ప్రారంభించిన గణేష్ పాత్రో అయిదేళ్ళ కాలంలో ప్రథమ శ్రేణి నాటకకర్తగా పేరు తెచ్చుకున్నాడు. రచనలు చాలా తక్కువే అయినా, వ్రాసిన ప్రతి నాటికా, నాటకము రంగస్థలం మీద రక్తి కట్టి రసజ్ఞుల మెప్పుపొందింది. కథా వస్తువును పరిగ్రహించడంలో, కథనంలో, పాత్రచిత్రణలో, సన్నివేశాల మేళవింపులో, మాటల కూర్పులో నిత్య నూతన పరిమళాన్ని వెదజల్లిన ప్రతిభాశాలి గణేష్ పాత్రో. సంఘటనల ద్వారా సమస్యను శక్తివంతంగా ఆవిష్కరించటం ఈయన రచనా విధానంలో ప్రత్యేకత. తరంగాలు, అసురసంధ్య నాటకాలూ, కొడుకు పుట్టాలా, పావలా, లాభం, త్రివేణి, ఆగండి! కొంచెం ఆలోచించండి మొదలైన నాటికలు ఆంధ్ర ప్రేక్షకుల అభిమానాన్ని దోచుకున్న ఉత్తమ రచనలు. ప్రస్తుతం చలన చిత్రాలకు కథలు, సంభాషణలు సమకూరుస్తున్నాడు.
 
"https://te.wikipedia.org/wiki/గణేశ్_పాత్రో" నుండి వెలికితీశారు