ఎనమదల (యద్దనపూడి): కూర్పుల మధ్య తేడాలు

యనమదల(యద్దనపూడి మండలం) లోని విషయం విలీనం
పంక్తి 1:
'''యనమదల''', [[ప్రకాశం]] జిల్లా, [[యద్దనపూడి]] మండలానికి చెందిన గ్రామము. ఈ గ్రామం పిన్ కోడ్ నం. 523 301., యస్.టీ.డీ.కోడ్ నం. 08404.
 
* మధ్య తరగతి కుటుంబంలో పుట్టి ఎం.బీ.బీ.ఎస్.,ఎం.డీ., చదివి 2009 వరకూ అమెరికాలో వైద్యునిగా పనిచేసిన డా.మక్కెన రాంబాబు యనమదల వాసి. జన్మభూమిపై గ్రామంలో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. ఆలయాల అభివృద్ధికి నడుం కట్టారు. ప్రజల ఆరోగ్యపరిరక్షణ కోసం ఉచిత ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తూ, వారికి చేరువైనారు. అమెరికా నుండి వచ్చి మూడేళ్ళుగా స్వగ్రామంలో నివాసం ఉంటూ పేదప్రజలకు వైద్య శిబిరాల ద్వారా సేవలందించుచున్నారు. 2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగినఎన్నికలలో రెండవ వార్డు నుండి సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు<ref> ఈనాడు ప్రకాశం 19 జులై, 2013. 8వ పేజీ.</ref>
 
==గణాంకాలు==
* 2011 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం
Line 13 ⟶ 16:
*తూర్పున పరుచూరు మండలం
*పశ్చిమాన బల్లికురవ మండలం
==సూచికలు==
 
{{మూలాలజాబితా}}
==వెలుపలి లింకులు==
 
"https://te.wikipedia.org/wiki/ఎనమదల_(యద్దనపూడి)" నుండి వెలికితీశారు