వెల్లుల్లి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
|}}
 
'''వెల్లుల్లి''' (Garlic) యొక్క వృక్ష శాస్త్రీయ నామం 'అల్లియం సాటివం' (''Allium sativum''). [[ఉల్లి]] వర్గానికి చెందినది. అనాదిగా వెల్లుల్లి ఆహార పదార్థంగాను మరియు ఆయుర్వేద ఔషధంగాను ఉపయోగించబడుతుందిఉపయోగించ బడుతుంది.
దీని సాస్త్రీయ్ నామము " allium sativum " , సల్ఫర్ పరిమాణము ఎక్కువ ఉన్నందున ఘాటైన వాసన వస్తుంది .. రోజుకు రెండు మూడు వెల్లుల్లి రెబ్బలను తిన్నట్లయితే కొలెస్టిరాల్ ను తగ్గిస్తుంది , కాలేయము ఆరోగ్యానికి ,కీళ్ళనొప్పులు తగ్గడానికి పనికివస్తుంది . రిల్లీ కుటుంబానికి చెందిన ఈ వెల్లుల్లి ... నీరుల్లికి దగ్గర చుట్టం .. దానికన్నా ఔషధ గుణాలు ఎక్కువ . ఉపయోగాలు :
 
పంక్తి 29:
కీళ్ళ నోపుఉలు తగ్గిస్తుంది ,
 
==తీసుకునే విధానము :==
 
మనలో చాలా మందికి తరచుగా జలుబు , కుక్కు దిబ్బడ , జ్వరం వస్తు ఉంటాయి .... వారు వెల్లుల్లి రోజు ఆహారంఆహారంలో లోతీసుకుంటేతీసుకుంటే వ్యాధినిరోధక శక్తి పెరిగి తరచుగా వచ్చే స్థితిని తగ్గిస్తుంది . అర చెంచా నేటినేతి లో వేయిన్చియన్వేయించియన రెండు వెల్లుల్లిపాయలనువెల్లుల్లి పాయలను క్రమం తప్పకుండా రోజూ తినాలి .
మీ ముఖం , శరీరం వర్చస్సు ఆకర్షణీయంగా ఉండాలంటే రెండు వెల్లుల్లి పాయల రసం అరగ్లాసు గోరువెచ్చని నీళ్ళలో కలిపి తీసుకోండి . దీనివల్ల రక్తం శుభ్రపడి దేహకాంతి పెరుగుతుంది . అపుడు చాక్లెట్లు , మసాలా వస్తువులు తినకూడదు .
 
ఒక వెల్లుల్లి పాయ తిని , రాగిచెంబు లో నీరు సాధ్యమైనంత కెక్కువ తాగితే రక్తంలోని వ్యర్ధ పదార్ధాలు మూత్రం ద్వారా వచ్చేసి మనం శుభ్రపడతాం ,
ఒక వెల్లుల్లి పాయ తిని , రాగిచెంబు లో నీరు సాధ్యమైనంత ఎక్కువ తాగితే రక్తంలోని వ్యర్ధ పదార్ధాలు మూత్రం ద్వారా వచ్చేసి మనం శుభ్రపడతాం , మనం తినే ఆహారం లో వెల్లుల్లి చేర్చి తింటే మనల్లో ఎక్కువగా ఉండే కొలెస్టిరాల్ తగ్గిపోతుంది . LDL ని నియంత్రించే anti-oxident గా పనిచేస్తుంది . ఒళ్ళు తగ్గాలని అనుకుంటున్నారా? .. సగం నిమ్మకాయ రసం లో కొంచెం వేడి నీళ్లు కలిపి అందులో రెండు వేల్లుల్లిపాయల రసం కలిపి ఉదయము , సాయంత్రం తీసుకుంటే క్రమముగా ఒళ్ళు తగ్గుతుంది . ఈ సమయం లో కొవ్వుపదార్ధాలు , పగటి నిద్ర మానేయాలి . . . కొంచెం వ్యాయాయం చేయాలి ( నడక). అర్ధ రాత్రి చెవిపోటు వస్తే ... డాక్టర్ , మందులు దొరకవు కావున వేడిచేసిన వెల్లుల్లి రసం గోరువెచ్చగా ఉన్నప్పుడు నాలుగు చుక్కలు వేయండి చెవి నొప్పి తగ్గిపోతుంది . గర్భిణి గా ఉన్నప్పుడు రోజూ ఒక వెల్లుల్లి పాలతో తీసుకుంటే కడుపులో బిడ్డ బలంగా ఎదుగుతుంది . రోజూ రెండు వెల్లుల్లి పాయలను కాన్సర్ ఉన్నావారు తీసుకుంటే కాన్సెర్ కణాలు తిరిగి గడ్డకట్టడం దూరమువుతుంది . మోకాళ్ళు నొప్పులు ఉన్నవారు వెల్లుల్లి రసం ఎనిమిది చుక్కలు అరగ్లాసు నీటిలో కలిపి రోజూ తీసుకుంటే కొన్నాళ్ళకు నొప్పులు తగ్గిపోతాయి .
మనం తినే ఆహారం లో వెల్లుల్లి చేర్చి తింటే మనల్లో ఎక్కువగా ఉండే కొలెస్టిరాల్ తగ్గిపోతుంది . LDL ని నియంత్రించే anti-oxident గా పనిచేస్తుంది .
ఒళ్ళు తగ్గాలని అనుకుంటున్నారా .. సగం నిమ్మకాయ రసం లో కొంచెం వేడి నీళ్లు కలిపి అందులో రెండు వేల్లుల్లిపాయల రసం కలిపి ఉదయము , సాయంత్రం తీసుకుంటే క్రమముగా ఒళ్ళు తగ్గుతుంది . ఈ సమయం లో కొవ్వుపదార్ధాలు , పగటి నిద్ర మానేయాలి . . . కొంచెం వ్యాయాయం చేయాలి ( నడక).
అర్ధ రాత్రి చెవిపోటు వస్తే ... డాక్టర్ , మాదులు దొరకవు కావున వేడిచేసిన వెల్లుల్లి రసం గోరువెచ్చగా ఉన్నప్పుడు నాలుగు చుక్కలు వేయండి చెవి నొప్పి తగ్గిపోతుంది .
గర్భిణి గా ఉన్నప్పుడు రోజూ ఒక వెల్లుల్లి పాలతో తీసుకుంటే కడుపులో బిడ్డ బలంగా ఎదుగుతుంది .
రోజూ రెండు వెల్లుల్లిపాయలను కాన్సర్ ఉన్నావారు తీసుకుంటే కాన్సెర్ కణాలు తిరిగి గడ్డకట్టడం దూరమువుతుంది .
మోకాళ్ళు నొప్పులు ఉన్నవారు వెల్లుల్లి రసం ఎనిమిది చుక్కలు అరగ్లాసు నీటిలో కలిపి రోజూ తీసుకుంటే కొన్నాళ్ళకు నొప్పులు తగ్గిపోతాయి .
 
==జాగ్రత్తలు :==
 
వెల్లుల్లి లో సల్ఫర్ ఎక్కువగా ఉన్నందున చిన్నపిల్లలకుచిన్న పిల్లలకు తాక్కువ మోతాదులో వాడాలి . ఎక్కువైతే గాబరా పడతారు వెల్లుల్లి గాటుగా ఉంటుంది .. కొత్నమందికి కడుపులో మంట పుడుతుంది . వెల్లుల్లి కొంతమందికి పడదు .. ఎలర్జీ వస్తుంది , దురదలు , తలనొప్పి , ఆయాసం వస్తాయి . వీళ్ళు వెల్లుల్లి తినరాదు . ఆస్తమా ఉన్నవారు వెల్లుల్లి అస్సలు వాడకూడదు .
వెల్లుల్లి గాటుగా ఉంటుంది .. కొత్నమందికి కడుపులో మంట పుడుతుంది .
వెల్లుల్లి కొంతమందికి పడదు .. ఎలర్జీ వస్తుంది , దురదలు , తలనొప్పి , ఆయాసం వస్తాయి . వీళ్ళు వెల్లుల్లి తినరాదు .
ఆస్తమా ఉన్నవారు వెల్లుల్లి అస్సలు వాడకూడదు .
 
==వెల్లుల్లిలో ఉండే ఔషధగుణాలు==
Line 77 ⟶ 69:
 
==వెల్లుల్లి ఔషదంగా==
వైద్యశాస్త్ర పరంగా మనం ముందు చెప్పుకున్నవి మాత్రమే కాక అనేక రుగ్మతలకి ఉత్తమ దివ్యౌషధంగా దీనిని వినియోగిస్తున్నారు. అధిక రక్తపోటుని వివారించడంలో వెల్లుల్లి ఎంతగానో ఉప యోగపడుతుంది. ఇందులో లభ్యమయ్యే ''హైడ్రోజన్‌ సల్ఫేట్‌'', ''నైట్రిక యాసిడ్‌'', రక్తనాళాల ఉపశమనానికి ఎంతగానో దోహదపడతాయి. వెల్లుల్లి తీసుకోడం వలన జీర్ణశక్తి వృద్ధిచెంది మంచి ఆకలి పుట్టిస్తుంది. వెల్లుల్లి అల్లంతో కలిపి తింటూవుంటే ఎటువంటి ఎలర్జీలనీ దరిచేరనీయదు. ప్రతి నిత్యం పరగడుపున 2,3, వెల్లుల్లి రేకలు తినడం వలన ఉదరసంబంధ వ్యాధులు రాకుండా ఎంతగానో కాపాడు తుంది. వెల్లుల్లి మీద చేసిన అనేక అద్యయనాల వల్ల ఇందులో శృంగారాన్ని పెంపొందించి వీర్యవృద్ధిని కలిగిస్తుందని వెల్లడయింది. అంతే కాక శృంగారం పట్ల ఆసక్తిని పెంచేగుణం కూడా ఇందులో ఉందని ఈ అద్యయనాల వల్ల పరిశోధకులు వివరించడం జరిగింది. 1858లో లూయీస్‌ పాశ్చర్‌ వెల్లుల్లిలో బేక్టీరియాని నిర్మూలించగల శక్తి, అలాగే మొదటి ప్రపంచ యుద్ధకాలంలో ప్రబలిన ''గాంగ్రీన్‌ '' వ్యాధిని నిర్మూలించే శక్తీ ఉన్నాయని కనుగొన్నాడు. తూర్పు యూరప్‌ దేశాలలో వెల్లుల్లి రేకల్ని పంచదార, ఉప్పు , మొదలైనవాటిలో ఊరబెట్టి ఆ ఊరగాయని అడపాదడపా జీర్ణవృద్ధిని పెంపొందించుకోడం కోసం వాడుతూవుంటారు. వెల్లుల్లిని పౌడరుగా కూడా తయారుచేసుకుని నిల్వవుంచుకుంటారునిల్వవుంచు కుంటారు. ఇది ఫ్రెష్‌ వెల్లుల్లి రేకతో సమానంగా ఉంటుంది. 1/8వ వంతు చెంచా వెల్లుల్లి పౌడరు ఒక వెల్లుల్లి రేకతో సమానం గా ఉంటుంది. అందుకే దీనిని వంటకాల్లో కూడా వినియోగించు కోవచ్చు. వెల్లుల్లిలో థయామిన్‌ లోపాన్ని తగ్గించి అభివృద్ధిచేసే గుణం కూడా పుష్కళంగా ఉంది. వెల్లుల్లిలో విటమిన్‌ 'సి' అత్యంత అధికంగా ఉండడం వల్ల నోటి వ్యాధులకి దివౌషధంగా ఉపయోగపడుతుందని 1924లోనే కనుగొనడం జరిగింది. అంతేకాక ఉబ్బసం, జ్వరం, కడు పులో నులిపురుగుల నివారణకి, లివర్‌ (కాలేయం)వ్యాధులకీ చక్కటి ఔషధంగా వెల్లుల్లి ఉపయోగపడుతుంది. అలాగే గుండెజబ్బులకి దీన్ని మించిన ఔషధం లేదంటే అతిశయోక్తి కాదు. జుట్టు రాలిపోకుండా మంచిగా పెరగడానికి ఎంతో దోహదపడుతుంది. లుకోడెర్మా, కుష్ఠు వ్యాధులకి కూడా ఇది అవెూఘంగా పనిచేస్తుంది. ఊపిరితిత్తుల క్షయ వ్యాధికి, న్యూవెూనియాకి దీనికి మించినది లేదు. 3 వెల్లుల్లి పాయలను పాలతో మరగబెట్టి పడుకునే ముందు రాత్రిపూట సేవిస్తే ఉబ్బసం తగ్గిపోతుంది. రక్తపోటుని నియంత్రించడంలోను, టెన్షన్‌ తగ్గించడంలోను, జీర్ణకోశ వ్యాధుల నివారణకి, రక్తకణాల్లో కొలస్ట్రాల్‌ శాతాన్ని అదుపుచేయడానికి వెల్లుల్లిని మించిన ఔషధం లేదు. వారాని కి 5 వెల్లుల్లిపాయలు పచ్చివి తిన్నా, పండినవి తిన్నా కేన్సర్‌ వ్యాధిని 40 నుంచి 50 శాతం వరకూ నిర్మూలిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే వెల్లుల్లి సర్వరోగనివారిణి అనే అనవచ్చు. అందుకే ప్రపంచవ్యాప్తంగా దీని ఉత్పత్తులు గణనీయంగా ఉన్నా యి. ఈ కోవలో చైనా 12,088,000, ఇండియా 645,000, సౌత్‌ కొరియా 325,000, ఈజిప్ట్‌ 258,608, రష్యా 254,000, యునైటె డ్‌ స్టేట్స్‌ 221,810, స్పెయిన్‌ 142,400, అర్జంటీనా 140,000, మయన్‌మార్‌ 128,000, ఉక్రయిన్‌ 125,000క్వింటాలు ఉత్పత్తి చేస్తూ చైనా అగ్రస్థానంలోను, ఇండియా రెండవస్థానంరెండ వస్థానం లోను నిలిచాయి. ఇంత విలువైన ఔషధగుణాలున్నఔషధ గుణాలున్న వెల్లుల్లి మనం నిత్యం వాడుతున్నప్పటికీ, దీని విలువ తెలుసుకుని మరింత వినియోగించు కుంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు.
 
== ఉపయోగాలు ==
"https://te.wikipedia.org/wiki/వెల్లుల్లి" నుండి వెలికితీశారు