కొమర్రాజు అచ్చమాంబ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 24:
| source =
}}
'''కొమర్రాజు అచ్చమాంబ''' (1906-1964) ప్రముఖ వ్యైద్యురాలువైద్యురాలు, న్యాయవాది, రాజకీయ నాయకురాలు మరియు మాజీ పార్లమెంటు సభ్యురాలు. స్త్రీల ఆరోగ్య సమస్యల గురించి విశేష కృషి చేశారుచేసింది. విద్యార్థి దశనుండి అనేక జాతీయోద్యమాలలో పాలు పంచుకున్నారుపంచుకున్నది. ఆవిడ [[కొమర్రాజు లక్ష్మణరావు]] పుత్రిక.
 
అచ్చమాంబ చరిత్రకారుడు కొమర్రాజు వేంకట లక్ష్మణరావు, ఆయన భార్యకు 1906, సెప్టెంబరు 6న గుంటూరులో జన్మించింది. విద్యార్థి దశనుండే జాతీయోద్యమ కార్యక్రమాలలో పాల్గొన్నది. 1924లో1924 లో కాకినాడలో జరిగిన భారత జాతీయ కాంగ్రేసుకాంగ్రెసు సమావేశాలలో బాలికా సేవాదళానికి నాయకురాలిగా పనిచేసింది. 1928లో1928 లో మద్రాసు నగరంలో సైమన్ కమీషన్‌కు నిరసనగా నల్ల జెండాల ప్రదర్శనకు నాయకత్వం వహించింది. 1943 నుండి 1948 వరకు [[భారతీయ కమ్యూనిస్టు పార్టీ]] సభ్యురాలిగా ఉన్న అచ్చమాంబ, 1948లో సైద్ధాంతిక విభేదాల వలన కమ్యూనిస్టు పార్టీకి రాజీనామా చేసి భారత జాతీయ కాంగ్రేసులోకాంగ్రెసులో చేరింది. 1957లో1957 లో కాంగ్రేసుకాంగ్రెసు పార్టీ అభ్యర్ధిగా విజయవాడ నియోజకవర్గం నుండి రెండవ లోకసభకు ఎన్నికయ్యింది.
 
అచ్చమాంబ సాంప్రదాయకంగా పిల్లల పెంపకంలో వస్తున్న అపోహలను, మూఢనమ్మకాలను తొలగించడానికి ఉద్దేశించి తెలుగులో ''ప్రసూతి – శిశుపోషణ'' అన్న పుస్తకాన్ని వ్రాసింది. ఈమె 1946లో1946 లో ఆంధ్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో ప్రారంభమైన "మహిళ" అనే స్త్రీల కొరకు ఉద్దేశించబడిన మాసపత్రికకు సంపాదకత్వం వహించింది. అయితే ఇది కొన్ని సంవత్సరాలు మాత్రమే వెలువడింది.<ref>{{cite journal|last=Satyavathi|first=Kondaveeti|title=Hitha Suchani to Bhumika: Women’s Magazines in Telugu|journal=Sparrow Newsletter|year=2009|month=May|volume=61|issue=16-17|pages=3–4|url=http://www.sparrowonline.org/downloads/SNL17.pdf|accessdate=15 October 2010}}</ref><ref>[http://books.google.com/books?id=GPdHAAAAMAAJ&q=Komarraju+Atchamamba Studies in the history of Telugu journalism: presented to V. R. Narla on the occasion of his shashtyabdapurti]</ref> 1940లో ఈమెకు వి. వెంకటరామశాస్త్రితో వివాహమైంది. దంపతులకు టాన్యా అనే ఒక కుమార్తె జన్మించింది.
 
2006లో2006 లో, ఈమె శతజయంతి ఉత్సవాలను హైదరాబాదులో జరుపుకున్నారు.<ref>{{cite news|title=In Hyderabad Today|url=http://hindu.com/2006/10/06/stories/2006100620880300.htm|accessdate=15 October 2010|newspaper=[[The Hindu]]|date=6 October 2006}}</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/కొమర్రాజు_అచ్చమాంబ" నుండి వెలికితీశారు