వేరుశనగ పప్పు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{ వికీకరణ}}
 
==Ground nuts, వేరుశనగ పప్పు==
 
నూనెగింజలు. ఈ గింజలలో నూనె శాతం ఎక్కువ. వంటనూనె ప్రధానంగా వీటి నుండే తీస్తారు. భారత్ యావత్తూ పండే ఈ పంట, ఆంధ్రలో ప్రధాన మెట్ట పంట. నీరు తక్కువగా దొరికే రాయలసీమ ప్రాంతంలో ఇది ప్రధాన పంట. వేరు శెనగ చౌకగా దొరికే మాంసకత్తులు ఉన్న శాకాహారము . ఒక కిలో మాంసము లో లబించే మాంసకృత్తులు అదే మోతాదు వేరుశెనగ లో లభిస్తాయి . ఒక కోడి గుడ్డు కి సమానము వేరుశెనగ పప్పును తీసుకొని అంచనవేస్తే .. గుడ్డు లో కంటే రెండున్నర రెట్లు ఎక్కువగాగానే మాంసకృత్తులు ఉంటాయి. నేలలోపల కాస్తాయి కాబట్టి వీటిని గ్రౌండ్‌నట్స్‌ అనీ అంటారు. దక్షిణ అమెరికాలోని పెరూ వీటి స్వస్థలం. అక్కడనుంచి అన్ని ప్రాంతాలకూ విస్తరించాయి. ప్రస్తుతం వీటి ఉత్పత్తిలో చైనా భారత్‌లదే అగ్రస్థానం. అయినప్పటికీ ఈ రెండు దేశాలనుంచి ఎగుమతుల శాతం చాలా తక్కువ. ఎందుకంటే నూనె రూపంలో వీటిని తాగేస్తున్నారిక్కడ. అదేసమయంలో ప్రపంచవ్యాప్తంగా అస్సలు పల్లీల్ని పండించని యూరోపియన్‌ యూనియన్‌ వెుత్తంగా పల్లీల వాడకంలో ప్రథమస్థానంలో ఉండటం విశేషం. ఆహారంగానే కాదు... పారిశ్రామికంగానూ వేరుసెనగలు ఉపయోగమేనట. నైట్రోగ్లిజరిన్‌, సబ్బులు, రంగులు, వార్నిష్‌, కీటకసంహారిణుల తయారీలోనూ వాడుతున్నారు. వీటిల్లోని ప్రోటీన్‌ నుంచి వస్త్రాలకు సంబంధించిన దారాల్ని సైతం రూపొందిస్తున్నారు. తొక్కలతో ప్లాస్టిక్‌, బోర్డులు, కాగితం తయారీలో వాడే సెల్యులోజ్‌నీ చేస్తున్నారు. ఇంజిన్లను ఈ ఇంధనంతోనే నడిపించాడట రుడాల్ఫ్‌ డీజిల్‌. శరీరంలోని భాగాలన్నీ చక్కని సమన్వయంతో పనిచేయాలంటే శక్తి, ప్రొటీన్‌, ఫాస్ఫరస్‌, థైమీన్‌, నియాసిన్‌ అనే ఐదు పోషకాలూ ఎంతో అవసరం. ఈ ఐదు రకాలూ వేరుసెనగపప్పుల్లో పుష్కలంగా లభ్యమవుతాయి. * ఎ, బి, సి, ఇతో కలిపి వెుత్తం 13 రకాల విటమిన్లూ; ఐరన్‌, కాల్షియం, జింక్‌, బోరాన్‌... వంటి 26 రకాల కీలక ఖనిజాలూ వీటిల్లో ఉన్నాయి. * పల్లీల్లో గుండెకు మేలు చేసే వోనో అన్‌శాచ్యురేటెడ్‌ కొవ్వుల శాతమే ఎక్కువ. ఇందులోని ప్రోటీన్‌శాతం మాంసం, గుడ్లలోకన్నా ఎక్కువ. * పెరిగే పిల్లలకూ గర్భిణులకూ పాలిచ్చే తల్లులకూ ఇవి ఎంతో మంచివి. వేయించిన తాజాగింజల్ని బెల్లం, మేకపాలతో కలిపి ఇస్తే రోగనిరోధకశక్తి పెరుగుతుందట. హెపటైటిస్‌, ట్యుబర్‌క్యులోసిస్‌ వంటివి రాకుండా ఉంటాయి. * హీవోఫీలియాతో బాధపడేవాళ్లకి ఇవి ఎంతో మంచివి. ముక్కునుంచి రక్తం కారుతుంటే కాసిని వేరుసెనగపప్పు తింటే తగ్గుతుందట. అలాగే నెలసరి సమయాల్లో అధిక రక్తస్రావంతో బాధపడే మహిళలు కొంచెం పల్లీలు నానబెట్టి బెల్లంతో కలిపితింటే ఐరన్‌తోపాటు అన్ని రకాల పోషకాలూ అందుతాయి. యాంటీఆక్సిడెంట్లకు ఇవి మంచి నిల్వలు. వేయించిన పల్లీల్లో అయితే వీటి శాతం బ్లాక్‌బెర్రీ, స్ట్రాబెర్రీల్లోకన్నా ఎక్కువ. క్యారెట్లు, బీట్‌రూట్‌లతో పోలిస్తే ఇంకా ఎక్కువని ఇటీవల పరిశోధనల్లో తేలింది.. ఎందుకంటే ఇందులోని పి-కౌమారిక్‌ ఆమ్లం వేయించినప్పుడు 22 శాతం పెరుగుతుందట. * వీటిల్లోని రిజవెరాట్రాల్‌ అనే రసాయనం హృద్రోగాలనుంచీ, క్యాన్సర్ల బారినుంచీ రక్షిస్తుంది. వృద్ధాప్యం దరిచేరకుండా నిత్యయవ్వనంతో ఉండేలా చేస్తుంది. * నియాసిన్‌ లోపం కారణంగా వచ్చే దీర్ఘకాలిక డయేరియా బాధితులకీ వేరుసెనగ మంచిదేనట. మేకపాలలో కాస్త నిమ్మరసం పిండి తాగి ఓ గుప్పెడు వేయించిన పల్లీలు తింటే ఈ వ్యాధి తగ్గుతుందట. * తాజా పచ్చి పల్లీలకు చిటికెడు ఉప్పురాసి తింటే చిగుళ్లు గట్టిబడి దంతాల్ని సంరక్షిస్తాయి. మాంసకృత్తుల తో పాటు ->
"https://te.wikipedia.org/wiki/వేరుశనగ_పప్పు" నుండి వెలికితీశారు