తేనె: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
'''మకరందము'''([[:en:Nectar (plant)|నెక్టార్ (Nectar)]]) పూలలో ఉత్పత్తి అయ్యి స్రవించే తియ్యని ద్రవము. తేనెటీగలు పూలనుండి మకరందాన్ని సేకరించి తేనెను తయారు చేస్తాయి.
 
==చెడు గుణాలు :==
 
తేనే సుద్దిచేయకుండా వాడకూడదు . దీనిలో అనేక సుక్ష్మ జీవులు ఉంటాయి . తేనే లోగల 'బొటులినియం ఎన్దోసపొర్స్" చిన్నపిల్లలకు హానిచేయును .. ఒక సం. లోపు పిల్లలకు వాడకూడదు. తుతిన్(tutin) అనేది విషపదార్దము - - శరీరమునకు మంచిదికాదు .
 
వృక్షాల సంతానోత్పత్తికి ప్రకృతి ఇచ్చిన వరాలలో మకరందం ఒకటి. మొక్కలలోని పూలకు మధ్యభాగంలో గ్రంధులద్వారా స్రవిస్తూ ఉంటుంది. ఈ గ్రంధులు పూల కేసరాల మొదటి భాగంలో ఉంటుంది. [[కీటకాలు]] మకరందం కోసం పూలమీద వాలినపుడు కీటకాల శరీరానికి అంటిన [[పుప్పొడి]] సంపర్కం చేందటం ద్వారా మొక్కలలో సంతానోత్పత్తి జరుగుతుంది. మకరందం సామాన్యంగా మాంసాహార కీటకాలను ఆకర్షిస్తుంది కనుక అవి మకరందాన్ని సేవిస్తూ చుట్టుపక్కన తిరుగుతున్న మొక్కలను తినే పురుగులను తింటాయి దానివలన మొక్కలు నాశకారక కీటకాలనుండి రక్షింపబడతాయి. మకరందాన్ని సేకరించి తేనెటీగలు తేనె తయారు చేస్తాయి. మకరందంలో [[చక్కెర]] పాలు ఎక్కువగా ఉంటుంది. అదీ కాక మొక్కలలోని ఔషధ గుణాలు కూడా ఉంటాయి కనుక దీనిద్వారా తయారైన తేనెలో ఔషధ గుణం కలిగి ఉంటుంది.
"https://te.wikipedia.org/wiki/తేనె" నుండి వెలికితీశారు