గుండె: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
ఎలుక పిండం నుంచి సేకరించిన మూలకణాల సహాయంతో ప్రయోగశాలలో గుండె కండరాలను సృష్టించడంలో హార్వర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు విజయం సాధించారు. ఈ కండరాలను ఉపయోగించి హృదయ సంబంధ సమస్యల్ని పరిష్కరించే వీలుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.(ఈనాడు19.10.2009)
 
== తెలుగు భాషజాతీయాలు ==
తెలుగు భాషలో గుండె మీద కొన్ని [[జాతీయాలు]] ఉన్నాయి.<ref>జాతీయ సంపద, ఆరి శివరామకృష్ణయ్య, 2008.</ref>
# గుండె కరగు - జాలిపడు
పంక్తి 27:
# గుండెల్లో గుబులు - లోలోన భయం
# గుండెల్లో రాయి పడడం - ఓటమి సూచకంగా ఎంతో భయం కలగటం
 
==గుండె ఆహారం==
{{main|గుండె ఆహారం}}
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/గుండె" నుండి వెలికితీశారు