నిమ్మ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
 
== చరిత్ర ==
 
నిమ్మ గురించి మొదటిసారిగా 10వ శతాబ్దంలొని అరబ్ సాహిత్యంలో పేర్కొనబడింది. భారతదేశంలోని [[అస్సాం]] రాష్ట్రంలో మొదటిసారిగా పండించారు.
నిమ్మ గురించి మొదటిసారిగా 10వ శతాబ్దంలొని అరబ్ సాహిత్యంలో పేర్కొనబడింది. భారతదేశంలోని అస్సాం రాష్ట్రంలో మొదటిసారిగా పండించారు. సుదీర్ఘ సముద్రయానం చేసే వారిలో వచ్చే స్కర్వీ వ్యాధి గ్రస్తులలో నిమ్మరసంతో ప్రయోగాలు జరిపి ఇందులోని విటమిన్ ''సి'' లోపించడం వల్ల ఈవ్యాధి వస్తుందని కనుగొన్నారు. నిమ్మచెట్టు పొట్టిగా దట్టంగా ఉండి 10 అడుగుల ఎత్తు పెరుగుతుంది. కొమ్మలు ముళ్ళతో ఉంటాయి. ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఆకుల క్రింది భాగంలో పత్రపుష్పాలు రాలిన తర్వాత చిన్న బుడిపె మాదిరిగా తయారై అది పండుగా మారుతుంది. నిమ్మపండు గుండ్రంగా ఉండి ఒక చివర సూదిగా ఉంటుంది. పూర్తిగా పండిన నిమ్మపండు చర్మం ముదురు పసుపు రంగులో ఉంటుంది. పండులో తెల్లని చిన్న విత్తనాలుంటాయి.
 
సుదీర్ఘ సముద్రయానం చేసే వారిలో వచ్చే [[స్కర్వీ]] వ్యాధి గ్రస్తులలో నిమ్మరసంతో ప్రయోగాలు జరిపి ఇందులోని విటమిన్ సి లోపించడం వల్ల ఈవ్యాధి వస్తుందని కనుగొన్నారు.
"https://te.wikipedia.org/wiki/నిమ్మ" నుండి వెలికితీశారు