పుట్ట గొడుగు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Amanita muscaria (fly agaric).JPG|thumb|200px|right|The mushroom ''[[Amanita muscaria]]'', commonly known as "fly agaric"]]
'''పుట్టగొడుగు''' ను ఇంగ్లీషులో Mushroom ( మష్రూమ్స్)అంటారు. ఇవి ఎక్కువగా [[పుట్ట]]లపై [[గొడుగు]] ఆకారంలో మొలస్తాయి (పెరుగుతాయి) అందువలన వీటిని పుట్ట గొడుగులు అంటారు. [[వర్షాకాలం]]లో ముఖ్యంగా చిత్తకార్తెలో ఇవి ఎక్కువగా (చిత్తచిత్తగా) మొలుస్తాయి. [[వాతావరణం]]లోని తేడాలను బట్టి ఇవి జీవిస్తాయి. వీటి [[పరిమాణం]] వీటిలోని సిద్ధబీజాలపై, మరియు ప్రాంతాలపై, ఇవి భూమి లోపల ఉన్న లోతును బట్టి, వాతావరణ పరిస్థితులను అనుసరించి మారుతూ ఉంటాయి. ఈ పుట్ట గొడుగులు చాలా రకాలు ఉన్నాయి. వీటిలో విషపూరితమయిన జాతులు అనేకం ఉన్నాయి. ఇవి విత్తనాలు లేని మొక్క జాతికి సంబంధించినవి.
 
==పుటకొక్కు , Button Mushroom,పుట్ట గొడుగులు==
 
==తిన దగిన పుట్ట గొడుగులు==
* పుట్ట గొడుగులను మామూలు కూరలాగానే వండుకుని తినే అలవాటు చాలాకాలం నుంచే జరుగుతున్నది.
"https://te.wikipedia.org/wiki/పుట్ట_గొడుగు" నుండి వెలికితీశారు