ఉల్లిపాయ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 42:
* 125 మి.లీ. ఉల్లిరసానికి నాలుగు టీస్పూన్ల పటికబెల్లం పొడిని కలిపి ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటూ ఉండండి. ఇది రక్తస్రావంతో కూడిన మూలవ్యాధిలో అమోఘంగా పనిచేస్తుంది. దీంతో రక్తస్రావం త్వరితగతిన ఆగుతుంది.
* పచ్చి ఉల్లిపాయను రోజువారీగా తీసుకుంటూ ఉంటే మహిళల్లో ఋతుక్రమం సక్రమంగా ఉంటుంది.
 
==ఈవ్యాదులకు ఉల్లి మేలు==
 
రక్తపోటు ,
గుండె జబ్బులు ,
ఆస్తమా ,
అల్లెర్జి ,
ఇన్ఫెక్షన్ ,
దగ్గు ,
జలుబు ,
నిద్రలేమి ,
ఉబకాయము ,
 
==ఉల్లిచేసే మేలు<ref> [http://meeandarikosam.blogspot.in/2010/05/blog-post_22.html| ఉల్లిపాయ చేసే మేలు]</ref>==
===నిజజీవిత సంఘటన===
"https://te.wikipedia.org/wiki/ఉల్లిపాయ" నుండి వెలికితీశారు