ఉత్తరేణి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 31:
 
==పురాణ కథ==
[[ఇంద్రుడు]] వృత్తాసురుని చంపిన తరువాత [[నముచి]] అనే రాక్షసుని చంపడానికి అతనితో కపట స్నేహం చేస్తాడు.<ref>పవిత్రవృక్షాలు, అనువాదం: పి.ఎస్. శంకరరెడ్డి, తమ్మన్న, గోపీకృష్ణ, తిరుమల తిరుపతి దేవస్థానాలు, తిరుపతి, 2006, పేజీలు: 67-8.</ref> నముచి విశ్రాంతి తీసుకొంటుండగా ఇంద్రుడు అతని తలను నరికివేస్తాడు. ఆ తెగిన తల ''మిత్రద్రోహి'' అని అరుస్తూ ఇంద్రుని తరుముకొస్తుంది. దానితో భయపడిన ఇంద్రుడు బృహస్పతిని సంప్రదించి ఒక యాగము చేసి నముచి తల బారినుండి తప్పించుకుంటాడు. ఆ యాగమే రాజసూయ యాగంలోని ఒక భాగం. ఇందులో ఉత్తరేణి ధాన్యం వాడారు. ఈ ధాన్యం వాడి యాగం చేసిన ఇంద్రుడు, నముచికి కనబడడు. అలా అపమార్గం పట్టించింది కాబట్టి ఈ మొక్కకు అపామార్గం సార్ధకనామం అయింది.వినియక చవితి పూజల్లో అధినాయుకుడికి ఇష్టమైన 21 ప్రతులలో ఒకటిగా చెప్పే ఉత్తరేణీ పత్రితో కూడా పూజ చేసారుగా....సకల రోగ నివారణిగా పేర్కొంటూ ఈ మొక్కలకు అత్యంత ప్రాధాన్యత ఆయుర్వేదంలో ఉంది. అమరాంథేసీ కుటుంబానికి చెందిన ఈ మొక్క శాస్త్రీయ నామం అఖిరాంథస్‌ ఆస్పరా. ఉత్తరేణీకి పురాణ కధల్లో ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. వృత్తాసురుడు అనే రాక్షసుడ్ని చంపిన ఇంద్రుడు, ఆపై సముచి అనే మరో రాక్షసుడ్ని చంపేందుకు ఆతనితో స్నేహాన్ని నటిస్తూ... అదను చూసి సమూచి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో తలని నరికేస్తాడు. దీంతో తెగి పడిన ఆ తల మిత్ర ద్రోహి అంటూ ఇంద్రుడ్ని తరమటం ప్రారంభించడంతో దాని నుండి తప్పించు కునేందుకు బృహస్పతిని కల్సి తరుణోపాయం చెప్పమంటే... రాజసూయ యాగంలో భాగంగా చేసే ఉత్తరణీ ధాన్యం వాడి చేసే యాగాన్ని చేయమంటాడు. దీంతో యాగమాచరించిన ఇంద్రుడుని ఉత్తరేణి సముచికి కనబడకుండా చేస్తుంది.ఈ ప్రక్రియని అపామార్గం అంటారు. దీని వల్లే ఉత్తరేణిని అపామార్గ మొక్కలని కూడా పిలుస్తారు.
 
==ఔషద ఉపయోగాలు==
ఉత్తరేణి ఆకుల రసం [[కడుపునొప్పి]]కి, [[అజీర్తి]]కి, మొలలకు, ఉడుకు గడ్డలకు, చర్మపు పొంగుకు మంచి మందుగా ఉపయోగపడుతుంది. దీని వేరులతో పళ్లు తోమితే చిగుళ్లు, పళ్లు గట్టిపడతాయి.
 
ఉత్తరేణి లేదా అపామార్గం (Prickly Chaff Flower) ఒక రకమైన ఔషధ మొక్క. దీని శాస్త్రీయ నామం అఖిరాంథస్ ఆస్పరా (Achyranthes aspera). ఇది అమరాంథేసి కుటుంబానికి చెందినది. వినాయక చవితి నాడు చేసే పత్ర పూజలో దీనిని ఉపయోగిస్తారు.ఈ మధ్యే జరిగిన వినియక చవితి పూజల్లో అధినాయుకుడికి ఇష్టమైన 21 ప్రతులలో ఒకటిగా చెప్పే ఉత్తరేణీ పత్రితో కూడా పూజ చేసారుగా....సకల రోగ నివారణిగా పేర్కొంటూ ఈ మొక్కలకు అత్యంత ప్రాధాన్యత ఆయుర్వేదంలో ఉంది. అమరాంథేసీ కుటుంబానికి చెందిన ఈ మొక్క శాస్త్రీయ నామం అఖిరాంథస్‌ ఆస్పరా. ఉత్తరేణీకి పురాణ కధల్లో ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. వృత్తాసురుడు అనే రాక్షసుడ్ని చంపిన ఇంద్రుడు, ఆపై సముచి అనే మరో రాక్షసుడ్ని చంపేందుకు ఆతనితో స్నేహాన్ని నటిస్తూ... అదను చూసి సమూచి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో తలని నరికేస్తాడు. దీంతో తెగి పడిన ఆ తల మిత్ర ద్రోహి అంటూ ఇంద్రుడ్ని తరమటం ప్రారంభించడంతో దాని నుండి తప్పించు కునేందుకు బృహస్పతిని కల్సి తరుణోపాయం చెప్పమంటే... రాజసూయ యాగంలో భాగంగా చేసే ఉత్తరణీ ధాన్యం వాడి చేసే యాగాన్ని చేయమంటాడు. దీంతో యాగమాచరించిన ఇంద్రుడుని ఉత్తరేణి సముచికి కనబడకుండా చేస్తుంది.ఈ ప్రక్రియని అపామార్గం అంటారు. దీని వల్లే ఉత్తరేణిని అపామార్గ మొక్కలని కూడా పిలుస్తారు.
==ఔషద ఉపయోగాలు==
భారత దేశంలో ఎక్కువగా కనిపించే ఈ ఉత్తరేణీని గుండ్రని కాండాన్ని, అభి ముఖ ప్రత విన్యాసంతో దీర్ఘ వృత్తాకారంలో, లేదా వృత్తాకార ఆకులని కలిగి ఎరుపు, తెలుపు రంగులున్న పొడువాటి కంకులని కలిగి ఉంటుంది. ఈ మొక్కని ఆయుర్వేద మందుల తయారీకి వాడుతారు.
 
Line 59 ⟶ 56:
 
== మూలాలు ==
*https://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%89%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A4%E0%B0%B0%E0%B1%87%E0%B0%A3%E0%B0%BF&action=edit
{{Reflist}}
 
"https://te.wikipedia.org/wiki/ఉత్తరేణి" నుండి వెలికితీశారు