పాపినేని శివశంకర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
| weight =
}}
'''డా. పాపినేని శివశంకర్''', ప్రసిద్ధ కథకుడు, కవి. [[పాపినేని శివశంకర్]] ఆధునిక తెలుగు కవిత్వ ప్రపంచములో అగ్రశ్రేణి కవులలో ఒకరు. ఈయన కవిత్యం ఆలోచనల, అనుభూతుల మేళవింపుగా ఉంటుంది. ఆయన కవితలు చదువరులను ఆలోచింప జేస్తాయి. ఆయన వాడే ప్రతి పదం ప్రతి వాక్యం మనిషి జీవితానికి ఎంతో దగ్గరగా ఉంటుంది. ఇప్పటివరకు సుమారుగా 150 కవితలు,30 చిన్న కథలు ఇంకా 100 వ్యాసాలు వివిధ పత్రికలలో ప్రచురితమయ్యాయి.[[వాసిరెడ్డి నవీన్]] తో కలిసి 1990 నుంచి తెలుగు ఉత్తమ కథా సంకలనాలను కథా సాహితి పేరుతో 1990 నుంచి ప్రతి సంవత్సరమూ ప్రచురిస్తున్నారు.శివశంకర్ గారి కవితలు పలు సంకలనాలుగా , కథలు మట్టి గుండె (1992) గా వెలువడ్డాయి. సాహిత్యం-మౌలిక భావనలు అనే అంశం పై చేసిన పరిశోధన 1996 లో పుస్తకంగా వెలువడింది. చినుకు,కథా సాహితి,విస్మృత కథ, రైతు కవిత, కవిత సంపుటాలకు సంపాదకత్వ బాధ్యత నిర్వహించారు. తెలుగు విశ్వవిద్యాలయము నుంచి, 2000 సంవత్సరములో, సాహితీ పురస్కారం పొందారు. తాడికొండ బి.ఎస్.ఎస్.బి.కాలేజి లో తెలుగు అధ్యాపకులుగా పనిచేస్తున్నారు.
 
 
[[పాపినేని శివశంకర్]] ఆధునిక తెలుగు కవిత్వ ప్రపంచములో అగ్రశ్రేణి కవులలో ఒకరు. ఈయన కవిత్యం ఆలోచనల, అనుభూతుల మేళవింపుగా ఉంటుంది. ఆయన కవితలు చదువరులను ఆలోచింప జేస్తాయి. ఆయన వాడే ప్రతి పదం ప్రతి వాక్యం మనిషి జీవితానికి ఎంతో దగ్గరగా ఉంటుంది.
 
[[వర్గం:తెలుగు కవులు]]
"https://te.wikipedia.org/wiki/పాపినేని_శివశంకర్" నుండి వెలికితీశారు