గోగు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 47:
నిలవపచ్చళ్ళకు వాడరు. మంచి గోంగూర పుల్లగా ఉంటుంది. పండు మిరప పండ్లను గోంగూర తో పాటు తగినంత ఉప్పువేసి తొక్కి నిలవ పచ్చడి తయారు చేస్తారు.
మన గోంగూర విదేశాలకు పచ్చడి రూపాన ఎగుమతి అవు తున్నది. గణాంక వివరాలు ఇవ్వగలిగినంత గణనీయమైన ఎగుమతి వ్యాపారం కానప్పటికీ, మన గోంగూర ఎంతో కొంత విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదించి, పరోక్షంగా దేశసేవ చేస్తున్నది.
==ఔషద గుణాలు==
ప్రకృతిలో ప్రతి ఆకు ఒక మూలిక. సృష్టిలోని ప్రతి మొక్క ఎంతోకొంత ఔషధ గుణం కలగి ఉంటూనే ఉన్నది. కాకపోతే మన శాస్త్రజ్ఞులు ఇప్పటికి కొన్ని గుణాలను మాత్రమే
తెలుసుకోగలిగారు. మరెన్నో మనకు తెలియని మూలికలు శాస్త్రజ్ఞుల దృష్టికి అందని మూలికలు వ్యర్థంగా అడవుల్లో తుప్పల్లో బీళ్ళలో పుడ్తున్నాయి, చస్తున్నాయి. గోగుపూలుఅందంగా ఉంటాయి. అస్తమించే సూర్యుడు గోగుపూల ఛాయలో ఉంటాడని కవులు వర్ణించారు కూడా.
Line 57 ⟶ 58:
శరీరం లో నీరు చేరినప్పుడు ఈ ఆకు కూర పథ్యం చాల మంచిది .
గోంగూర - మలబద్ధకాన్ని, రేచీకటిని తొలగిస్తుంది.
ఉష్ణతత్వ శరీరులకు, నిక్కాకతో బాధపడేవారికి గోంగూర పడదు. వారు ఏ రూపాన కూడా గోంగూర తినరాదు.
 
== వెలుపలి లింకులు ==
"https://te.wikipedia.org/wiki/గోగు" నుండి వెలికితీశారు