నశ్యము: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q212894 (translate me)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
ఈ నశ్యము [[ముక్కు]] ద్వారా పీల్చి సేవిస్తారు.
ఇది ఒక[[ వ్యసనం]]
 
నశ్యము (Snuff) అనగా ముక్కు పొడి. దీనిని పొగాకు నుండి తయారు చేస్తారు. బాగా ఎండిన పొగాకును పొడి అయ్యే వరకు నూరి చిన్న డబ్బాలలో భద్రపరుస్తారు. ఈ నశ్యము ముక్కు ద్వారా పీల్చి సేవిస్తారు. ఇది ఒక వ్యసనము . పొగలేని ఈ పొగాకు- నశ్యము మొదట అమెరికా లో ప్రారంభమై 17 వ శతాబ్దము లో ప్రపంచమంతటా వ్యాపించినది . క్రమేపి ఈ పొగాకు పౌడర్ లో వాసనకోసం కర్ఫూరము , యాలకులు, గులాబి , చెర్రీ , కోలా సుగంధ ద్రవ్యాలు కలపడము మొదలు పెట్టారు .
పనిచేయు విధానము : పొగాకు లో నికొటిన్‌(nicotine) పదార్ధము మెదడును ఉత్తేజ పరచడము ద్వారా మనిషి ఉషారుగా , ఉత్తేజముగా ఉంటాడు . ఈ నికొటున్‌ ప్రభావము అయిపోయిన తరువాత మెదడు డిమ్‌ (sleepy) గా ఉండడము వలన మళ్ళీ నశ్యము తీసుకోవాలని తీవ్యమైన కోరిక , అవసరము కలుగుతుంది . ఆ విధముగా ఇది వ్యసనము గా (addiction) మారుతుంది .
ఆరోగ్య ప్రమాదాలు : నశ్యము వలన పొగ ఉండదు కావున ఊపిరితిత్తుల క్యాన్‌సర్ రాదుగాని " ముక్కు -గొంతు (Naso-pharyngeal) క్యాన్‌సర్ లు వచ్చే ప్రమాదము ఉంది . తుమ్ములు ఎక్కువగా వస్తాయి. ఊపిరి తిత్తులలో ఈ పౌడర్ గాలి గదుల గోడలకు అంటుకునే అవకాశము ఉన్నందున గాలిలోని ఆక్షిజన్‌ తీసుకునే శక్తి తగ్గి ... ఉబ్బసము , బ్రొంకైటిస్ , మిగతా ఆయాసము వ్యాధులు వచ్చే అవకాశము ఉంది.
వ్యసనాలలో ఇది కూడా ధూమపానము లో చెప్పబడి ఉన్నది. దూమపానము వలన చేసే వ్యక్తికే కాకుండా చుట్టూ ఉన్నవారికి నష్టము జరుగుతుంది. . కాని నశ్యము ఆ వ్యక్తికే పరిమితము అవుతుంది . నశ్యం పండిత లక్షణం అనేవారు . . . పూర్వము అలా జనాన్ని నమ్మించేవారు ... వ్యసనాన్ని మానలేక .
 
==మూలాలు==
*https://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%A8%E0%B0%B6%E0%B1%8D%E0%B0%AF%E0%B0%AE%E0%B1%81&action=edit
==ఇవి కూడా చదవండి==
* Ursula Bourne, ''Snuff.'' Shire Publications, 1990. [http://www.snuffstore.co.uk/snuff-ursula-bourne-p-365.html?cPath=73]
"https://te.wikipedia.org/wiki/నశ్యము" నుండి వెలికితీశారు