తేనీరు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 22:
* [[గ్రీన్ టీ]] లేదా [[ఆకుపచ్చ తేనీరు]]
* [[డార్జిలింగ్ టీ]]
==ఆరోగ్య కరం గా చుస్తే :==
 
కాన్సర్ రాకుండా కాపాడును - polyphenals ఉన్నందున ,స్త్రీలలో రొమ్ము కాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుంది , సెర్వికల్ కాన్సర్ ప్రమాదము వెనకబడుతుంది , అంతే కాదు ఊపిరితిత్తుల కాన్సర్ కూడా దూరమవుతుంది . జీర్ణ నాళం లోని పాలు భాగాలకు వచ్చే కాసర్లకు ఇది విరుగుడు గా పనిచేస్తుంది . కాన్సర్ కారకాలను నిర్వీర్యం చేస్తుంది ,
fluoride ఉన్నందున పళ్ళను గట్టిపరుచును ,
dehydration రాకుండా కాపాడును - నీరు తాగేందుకు దోహదం చేయును ,
కెఫీన్ - కొద్ది పాలు ఉన్నా శరీరము , మనసు ఉల్లాసం గా ఉండేందుకు ఉపయోగపడును , ఇది గ్లుకోస్ ను లివర్ ద్వారా విడుదలచేయడం వలన శక్తిని ఇచ్చును .
రక్తం గడ్డ కట్టకుండా కాపాడుతుంది .
చెడ్డ కొలెస్టిరాల్ పరిమితి తగ్గిస్తుంది ,
హైపర్ టేన్సున్ (BP) రానీయదు ,
ట్యూమర్లు కలిగించే ఎంజైములను తటస్త పరుస్తుంది ,
జీవకణాలను నాశనం కానీయదు - పాడయిన జీవకణాలను మరమ్మత్తు చేస్తుంది ,
 
==అనారోగ్య కరం గా చుస్తే :==
 
ఆహారముతో పాటు టీ ని తీసుకుంటే ఆహారము లోని పోశాకపదర్దములు శరీరము గ్రహించడం లో ఇబ్బంది కలుగుతుందిముఖ్యం గా ' ఐరన్ ' టానిన్ తో కలిసి పనికిరాకుండా పోతుంది .
టీ ఎక్కువ గా తాగితే కడుపులో అసిడిటీ పెరిగి అల్సర్ రావడానికి అవకాసముంటుంది .
టీ మెదడు ని ఉత్తేజ పరిచి నందున శరీరాణి ఉషారు గా ఉన్నా కొంత సేపటికి దాని ప్రభావము తగ్గి మెదడు డిప్రెషన్ కిలోనవుతుంది .
విద్యార్దులు టీ తాగి ఉషారుగా నిద్ర రాకుండా చదివి నా .. ఆ ఏకాగ్రత ఎక్కువ సేపు నిలువదు .
టీ ఎక్కువ సార్లు త్రాగే వారికి ఆకలి మందగించి భోజము తీసుకోవడం తగ్గడం వలన ఆరోగ్యము క్షీనించును .
 
== ఇవీ చూడండి ==
"https://te.wikipedia.org/wiki/తేనీరు" నుండి వెలికితీశారు