తేనీరు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Bhaskaranaidu (చర్చ | రచనలు) |
Bhaskaranaidu (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 27:
కాన్సర్ రాకుండా కాపాడును - polyphenals ఉన్నందున ,స్త్రీలలో రొమ్ము కాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుంది , సెర్వికల్ కాన్సర్ ప్రమాదము వెనకబడుతుంది , అంతే కాదు ఊపిరితిత్తుల కాన్సర్ కూడా దూరమవుతుంది . జీర్ణ నాళం లోని పాలు భాగాలకు వచ్చే కాసర్లకు ఇది విరుగుడు గా పనిచేస్తుంది . కాన్సర్ కారకాలను నిర్వీర్యం చేస్తుంది ,
fluoride ఉన్నందున పళ్ళను గట్టిపరుచును ,
==అనారోగ్య కరం గా చుస్తే :==
▲ ఆహారముతో పాటు టీ ని తీసుకుంటే ఆహారము లోని పోశాకపదర్దములు శరీరము గ్రహించడం లో ఇబ్బంది కలుగుతుందిముఖ్యం గా ' ఐరన్ ' టానిన్ తో కలిసి పనికిరాకుండా పోతుంది .
▲ టీ ఎక్కువ గా తాగితే కడుపులో అసిడిటీ పెరిగి అల్సర్ రావడానికి అవకాసముంటుంది .
▲ టీ మెదడు ని ఉత్తేజ పరిచి నందున శరీరాణి ఉషారు గా ఉన్నా కొంత సేపటికి దాని ప్రభావము తగ్గి మెదడు డిప్రెషన్ కిలోనవుతుంది .
▲ విద్యార్దులు టీ తాగి ఉషారుగా నిద్ర రాకుండా చదివి నా .. ఆ ఏకాగ్రత ఎక్కువ సేపు నిలువదు .
▲ టీ ఎక్కువ సార్లు త్రాగే వారికి ఆకలి మందగించి భోజము తీసుకోవడం తగ్గడం వలన ఆరోగ్యము క్షీనించును .
== ఇవీ చూడండి ==
|