బీటుదుంప: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 45:
==పోషకాలు : 100 గ్రాములలో==
 
మాయిశ్చర్ ----87.7 శాతము ,
ప్రోటీన్లు -------1.7 %,
ఖనిజాలు -----0.8%,
పీచు --------0.9%
కార్బోహైడ్రేట్స్ -8.8%,
కాల్సియం ----18 మి.గ్రా. శాతము ,
ఫాస్పరస్ -----55 మి.గా %,
ఇనుము -----1.0 మి.గా%,
జింక్ --------0.2% ,
థయామిన్‌---0.04%,
రిబోఫ్లేమిన్‌---0.09%,
నియాసిన్‌----0.4 మి.గా %,
విటమిన్‌ సి --10% ,
కాలరీస్ -----43 కేలరీలు ,
 
సౌందర్యానికి రూట్‌ విటమిన్‌ బి దండిగా ఉండే బీట్‌రూట్‌ చర్మం, గోళ్లు, వెంట్రుకల ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు పెదవులు పొడారకుండానూ చూస్తుంది. వీటిల్లోని బీటేన్‌ రక్తనాళాలు పెళుసుబారకుండా కాపాడుతుంది. రోజుకి ఓ చిన్న గ్లాసుడు బీట్‌రూట్‌ రసం తాగితే రక్తపోటు తగ్గటానికి దోహదం చేస్తుంది. నాడుల ఆరోగ్యం, జ్ఞాపకశక్తి, కాలేయం పనితీరు మెరుగుపడటానికీ బీట్‌రూట్‌ తోడ్పడుతుంది. గర్భిణుల్లో ఆరోగ్యకరమైన కణజాలం వృద్ధి చెందేలా చేస్తుంది కూడా. హార్ట్‌ బీట్‌ రూట్‌ సహజంగా లభించే పండ్లూ కాయగూరలూ తినడం ఆరోగ్యానికి మంచిదని సూచిస్తారు పోషకాహార నిపుణులు. అలాంటి వాటిలో బీట్‌రూట్‌ ఒకటి.
 
==దీని లాభాలు ఎన్నో తెలుసా!==
* బీట్‌రూట్‌లో నైట్రేట్‌ల నిల్వలు అధికం. ఇవి నైట్రేట్‌ ఆక్సైడ్‌లుగా మారి రక్తప్రసరణ వేగాన్ని పెంచుతాయి. ఫలితంగా రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తాయి.
* బీట్‌రూట్‌ రసం తాగిన మూడు గంటలకు రక్తపోటులో తగ్గుదల ఉంటుందనీ, దీనివల్ల అనవసర ఆందోళనను దూరం చేసుకోవచ్చనీ ఇటీవల ఓ పరిశోధనలో తేలింది.
"https://te.wikipedia.org/wiki/బీటుదుంప" నుండి వెలికితీశారు