గోధుమ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 75:
==భారతదేశంలో గోధుమ--==
గోధుమ గడ్డి రసంలో ప్రొటీన్లు, ఎంజైమ్స్‌, విటమిన్లు, మినరల్స్‌ ఉన్న కారణాన ఈ రసాన్ని సేవించిన వారికి శక్తిని చేకూరుస్తుంది. గోధుమ గడ్డిలో క్లోరోఫిల్‌ ఉండటం వలన బ్యాక్టీరియాను నివారించి శరీరానికి నూతనో త్తేజం కలిగిస్తుంది. గోధుమ గడ్డిని మనం ఇంట్లోనే పెంచు కుని దానినుండి రసం తీసుకోవచ్చును.గోధుమ లను ఓ గిన్నెలో 8 నుండి 10 గంటలవరకు నానబెట్టాలి. ప్రతి నాలుగు గంటలకూ నీ రు మార్చాలి.రెండు అం గుళాల రం ధ్రాలు గలిగిన ఓ ట్రేను తీసు కోవాలి. దాని లో మూడిం తలు మట్టిని వేయాలి. ఆ మట్టిపై నీటిని పోయాలి.గోధుమలను సమానంగా ఆ మట్టిలో వేయాలి. కిటీకీ సమీపాన గాలి తగిలేటట్లు మొక్కలకు పేపర్‌ టవల్‌ను ఉంచాలి. సరాసరి సూర్య రశ్మి పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. రోజూ ఉ దయాన్నే నీరు పోయాలి. సాయంకాలం కొంచెం నీరు చిమ్మితే సరి పోతుంది. ఐదో రోజుకి మొక్క లు ఒక అంగు ళం ఎదుగు తాయి. ఇపðడు కొంచెం నీరు రోజుకు ఒక సారి పెడితే సరిపోతుంది. పదోరోజుకి గోధుమ గడ్డి 6, 7 అంగుళాల ఎత్తుకి పెరుగుతుది. ఈ సమయంలో గడ్డిని కోసి రసాన్ని తీసుకోవచ్చు. --------------------- భారతదేశంలోని వ్యవసాయ భూమిలో 14% విస్తీర్ణంలో గోధుమ సాగు చేయబడుతుంది. 70% గోధుమ, సాగునీటి ఆధారంగా పండిస్తున్నారు. పండించే ప్రాంతాలు-- సాధారణ గోధుమ గంగా సింధు నది మైదానాలలో, దురమ్ (డ్యురమ్) గోధుమ వాయువ్య భారతదేశంలో, భారత ద్వీపకల్పంలో (Peninsular India) ఎమర్ గోధుమలు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలలో పండిస్తున్నారు. అధిక విస్తీర్ణం సాగులో వున్న రాష్ట్రాలు 1. ఉత్తరప్రదేశ్ 2. మధ్యప్రదేశ్ 3. పంజాబ్ 4. రాజస్తాన్ 5. బీహార్ 6. హర్యానా అధిక ఉత్పత్తి ఉన్న రాష్ట్రాలు 1. ఉత్తరప్రదేశ్ 2. పంజాబ్ 3. హర్యానా 4. బీహార్ అత్యధిక ఉత్పాదకత ఉన్న రాష్ట్రాలు 1. పంజాబ్ 2. పశ్చిమబెంగాల్ 3. రాజస్తాన్ 4. ఉత్తరప్రదేశ్ గోధుమ కావాలిసిన వాతావరణం, భూమి విత్తు సమయంలో కోత సమయంలో ఉష్ణోగ్రత 15 -20 సెం.గ్రే 25-28 సెం.గ్రే వర్షపాతం 50-100 సెం.మీ. పొడిగా (అనార్ధ్ర) భూమి: ఒండ్రుమట్టి, లోయ్ వృత్తికలు, సిల్టు నేలలు, బ్లాక్ చెర్నొజెమ్.
==మూలాలు==
 
*https://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%97%E0%B1%8B%E0%B0%A7%E0%B1%81%E0%B0%AE&action=edit
{{నవధాన్యాలు}}
[[వర్గం:పోయేసి]]
"https://te.wikipedia.org/wiki/గోధుమ" నుండి వెలికితీశారు