నారంపేట: కూర్పుల మధ్య తేడాలు

ంద్
పంక్తి 1:
'''నారంపేట''', [[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా]], [[ఆత్మకూరు,నెల్లూరు]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 524 307., యస్.టీ.డీ.కోడ్ 08628.
* పంచాయతీల ఆవిర్భావానంతరం, తొలిసారి 1959లో ఈ గ్రామపంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ కంచర్ల శ్రీహరినాయుడు సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. ఈయన 1970
వరకూ మూడుసార్లు సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. ఆయన ప్రారంభించిన ఏకగ్రీవ ఒరవడి, గ్రామానికి ఒరవడిగా మారింది. ఇప్పటివరకూ 9 సార్లు ఎన్నికల జాడే లేకుండా, ఈ
గ్రామ ప్రజలు సర్పంచిని ఐక్యంగానే ఎన్నుకున్నారు. 1972 లో ఆయన ఆత్మకూరు నియోజకవర్గానికి ఎం.ఎల్.ఏ గా ఎన్నికైనారు. 1994 లో ఈయనను ఆత్మకూరు వ్యవసాయ
మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా నియమించారు. [1[
==గణాంకాలు==
* 2011 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం
Line 13 ⟶ 18:
*తూర్పున సంగం మండలం
*పశ్చిమాన అనంతసాగరం మండలం
[1] ఈనాడు నెల్లూరు జులై 20, 2013. 8వ పేజీ.
 
==వెలుపలి లింకులు==
{{ఆత్మకూరు (నెల్లూరు) మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/నారంపేట" నుండి వెలికితీశారు