చెలికాని అన్నారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
'''చెలికాని అన్నారావు''' తిరుమల బాలాజీ సన్నిధిలో జీవితాన్ని చరితార్థం చేసుకున్న కార్యనిర్వహణాధికారి.
 
వీరుఈయన [[1908]], [[సెప్టెంబరు 8]] న [[విజయనగరం]] జిల్లాలోని [[బొబ్బిలి]] రాజవంశంలో జన్మించారుజన్మించాడు.
 
అన్నారావుగారుఅన్నారావు 1930లో1930 లో మద్రాసు [[ప్రెసిడెన్సీ కళాశాల]] నుండి రసాయన శాస్త్రంలోశాస్త్రం పట్టభద్రులయ్యారులో పట్టభద్రుడయ్యాడు. ముంబైలోని లక్ష్మీరంగం కాపర్ మైన్స్ లిమిటెడ్ సంస్థకు, మద్రాసు కమర్షియల్ కార్పొరేషన్ కు డైరెక్టరుగా పనిచేశారుపనిచేశాడు. 1933లో1933 లో [[తిరుమల తిరుపతి దేవస్థానం]] లో అధికారిగా చేరారుచేరాడు. అన్నారావుగారుఅన్నారావు టి.టి.డి. లో పేష్కారుగా, పర్సనల్ అసిస్టెంటు కమీషనరుగా పదవీ బాధ్యతలు స్వీకరించారుస్వీకరించాడు. స్వామివారి దర్శనానికి చవ్వేవచ్చే యాత్రికులకు విశేషమైన సౌకర్యాలు కల్పించడం వీరితోనేఈయన తోనే ఆరంభమయింది. వీరుఈయన దేవస్థానంలో ఉద్యోగులకు ప్రభుత్వోద్యోగులతో సమానమైన జీతాలు, సౌకర్యాలను కల్పించి, చక్కని క్రమశిక్షణ అలవర్చారుఅలవర్చాడు. అమెరికా, ఇతర దేశాలలో శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయదేవాలయాల స్థాపనకు ఆయన ఎంతో కృషిచేశారుకృషిచేశాడు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/చెలికాని_అన్నారావు" నుండి వెలికితీశారు