తంగి సత్యనారాయణ: కూర్పుల మధ్య తేడాలు

42 బైట్లను తీసేసారు ,  9 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
చి (వర్గం:ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
చిదిద్దుబాటు సారాంశం లేదు
| name = Tangi Satyanarayana<br>తంగి సత్యనారాయణ
| image = Tangi satyanarayana.png
| caption = తంగి సత్యనారాయణ గారి విగ్రహం
| birth_date = [[1931]] , [[సెప్టెంబరు 8]]
| birth_place = [[శ్రీకాకుళం జిల్లా]]
| death_place = [[కిల్లిపాలెం]], [[శ్రీకాకుళం జిల్లా]]
| constituency = [[శ్రీకాకుళం]]
| office = ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ స్పీకరుసభాపతి
| term = 1983 - 1984
| predecessor = [[కోన ప్రభాకర రావు]]
| successor = [[డి.దుద్దిళ్ల శ్రీపాదరావు]]
| party = [[తెలుగుదేశం]]
| religion =హిందూ
'''తంగి సత్యనారాయణ''' (1931 - 2009) శ్రీకాకుళం జిల్లాకు చెందిన సుప్రసిద్ధ శాసనసభ్యుడు.
 
శ్రీకాకుళం జిల్లా నుండి ఈయనోక్కరేఈయనొక్కడే స్పీకర్సభాపతి గా చేశారుచేశాడు . చాలా మంచి స్వభావము కలవారుకలవాడు . వెలమ కులములో పుట్టి, న్యాయవాది గా ఎదిగి రాజకీయాలలో అత్యున్నత పదవి అయిన అసంబ్లీశాసనసభ స్పీకర్సభాపతి గా ఎన్నికయ్యారుఎన్నికయ్యాడు . రాష్ట్ర శాసనసభ మాజీ స్పీకర్‌స్పీకరు తంగి సత్యనారాయణ(78) : శ్రీకాకుళం రూరల్‌ మండలంలో కిల్లి పాలెంలో 1931 సెప్టెంబరు 8న జన్మించిన సత్యనారాయణకు భార్య ఆదిలక్ష్మి, నలుగురు కుమార్తెలు, నలుగురు కుమారులు ఉన్నారు. గార సమితికి ప్రప్రథమ అధ్యక్షునిగా 1959-64లో రాజకీయ జీవితం ప్రారంభించిన ఆయన 1967-72 మధ్య స్వతంత్య్రస్వతంత్ర పార్టీ తరపునతరఫున శాసనసభ్యునిగా చేశారుచేశాడు. 1972లో కాంగ్రెస్‌కాంగ్రెసు అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు,చెందాడు. తిరిగి 1983లో1983 లో రెండోసారి శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా ఎన్నికై ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏడాదిన్నర పాటు శాసనసభ స్పీకరుగాసభాపతి వ్యవహరించారుగా వ్యవహరించాడు. 1984లో1984 లో నాదెండ్ల భాస్కరరావు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో నెలరోజుల పాటు రెవెన్యూ శాఖా మంత్రిగా విధులు నిర్వర్తించారునిర్వర్తించాడు. తిరిగి 1986లో1986 లో తెలుగుదేశం పార్టీలో చేరారుచేరాడు. మళ్లీ 2008లో2008 లో తంగి సత్యనారాయణ కాంగ్రెస్‌లోకాంగ్రెసులో చేరారుచేరాడు. రెండుసార్లు బార్‌ అసోసియేషన్‌కుఅసోసియేషన్‌ అధ్యక్షులుగాకు అధ్యక్షుడుగా ఎన్నికైన ఈయన క్రిమినల్‌ లాయర్‌గా జిల్లాలో మంచి ఖ్యాతి నార్జించారునార్జించాడు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోథులు గౌతు లచ్చన్న, ఎన్‌.జి.రంగాలకు సహచరునిగా రాజకీయాల్లో కొనసాగారుకొనసాగాడు. ఎ.ఐ.సి.సి. సభ్యులుగాసభ్యుడుగా కాంగ్రెస్‌కాంగ్రెసు పార్టీ లో కొనసాగేరు కొనసాగేడు.
 
తంగి సత్యనారాయణ - శ్రీకాకుళంలోని తన నివాసంలో [[అక్టోబరు 25]] , [[2009]], ఆదివారం ఉదయం కన్నుమూశారుకన్నుమూశాడు. అన్నవాహికలో ఏర్పడిన క్యాన్సర్‌తో గత కొంతకాలంగా బాధపడుతున్న ఆయనకు హైదరాబాద్‌లోహైదరాబాదు లో ఇటీవలనే శస్త్రచికిత్సలు కూడా నిర్వహించారు.
 
* ఈయన 1967 మరియు 1983 సంవత్సరాలలో [[శ్రీకాకుళం శాసనసభ నియోజకవర్గం]] నుండి శాసనసభ్యునిగా ఎన్నికయ్యారుఎన్నికయ్యాడు.
 
* ఈయన 1983-84 మధ్య (18.01.1983 నుండి 28.08.1984 వరకు) [[ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకరుసభాపతి]] పదవిని సమర్ధవంతంగా నిర్వర్తించారునిర్వర్తించాడు.<ref>http://legislativebodiesinindia.nic.in/STATISTICAL/AP.htm</ref>
 
* [[నందమూరి తారక రామారావు]] పదవీచ్యుతులైనపదవీచ్యుతుడైన పిదప ఈయన [[నాదెండ్ల భాస్కరరావు]] తో చేతులు కలిపి కొద్దికాలం రెవిన్యూ మంత్రిగా పనిచేశారుపనిచేశాడు.<ref name=timesofindia> {{cite news|first= |last= |title= Former speaker Satyanaryana dies |url=http://timesofindia.indiatimes.com/city/hyderabad/Former-speaker-Satyanaryana-dies/articleshow/5161478.cms|work=[[Times of India]] |publisher=|date=2009-10-26 |accessdate=2009-10-28}}</ref>
 
* సత్యనారాయణ అక్టోబరు 25, 2009 తేదీన తన సొంత ఊరు [[కిల్లిపాలెం]] లో పరమపదించారుపరమపదించాడు.<ref name=timesofindia/>
==చిత్రమాలిక==
<gallery>
File:Thangi Satyanarayana2.JPG|తంగి సత్యనారాయనసత్యనారాయణ విగ్రహం
File:Thangi Satyanarayana3.JPG|తంగి సత్యన్నారాయణసత్యనారాయణ ను గూర్చి తెలియజేసే శిలా ఫలకం
</gallery>
==మూలాలు==
{{మూలాలజాబితా}}
==యితరఇతర లింకులు==
* [http://srikakulameminentpersons.blogspot.in/2010/02/tangi-satyanarayana.html ఆయన జీవిత విశేషాలు]
* [http://www.prabhanews.com/Main/article-41875 ఆంధ్రప్రభ పత్రికలో ఆర్టికల్]
6,228

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/906992" నుండి వెలికితీశారు