"మానస సరోవరం" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
[[దస్త్రం:Mansarovar.jpg|thumb|right|250px|సరస్సు మరియు టిబెటన్ హిమాలయాలు.]]
 
మానసరోవరం (లేక మానస సరోవరము, లేక మానస్) అనేది [[చైనా]] (China) కు చెందిన [[టిబెట్]] (Tibet) ప్రాంతంలో గల మంచినీటి సరస్సు (Fresh water lake). ఇది లాసా (Lhasa) నగరానికి 940 కిలోమీటర్ల దూరంలో భారత దేశానికి, [[నేపాల్]] కు చేరువలో ఉన్నది. చైనా లో ఈ సరస్సును మపం యుం (Mapam Yum), మపం యు ట్సొ (Mapam Yu Tso) అనే పేర్లతో పిలుస్తారు.
 
== భౌగోళిక స్వరూపం ==
 
==యాత్రలు==
చలికాలము లో సరస్సు ప్రాంతమంతా మంచుతో కప్పబడి ఉంటుంది. ఫలితంగా అక్కడి వాతావరణం యాత్రీకులకు ప్రతికూలంగా ఉంటుంది కనుక యాత్రీకులు (Tourists) సాధారణంగా ఎండాకాలంలోను, ఋతుపవనాల కాలంలోను మనసరోవరాన్ని దర్శిస్తారు. భారత దేశంలో ఉత్తర కాశి నుండి మరియు నేపాల్ లో [[ఖట్మండు]] నగరం నుండి ప్రతి సంవత్సరము కైలాస మానసరోవర యాత్రలు జరుగుచున్నవి.
 
[[వర్గం: హిందూ మతము]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/906995" నుండి వెలికితీశారు