"మానస సరోవరం" కూర్పుల మధ్య తేడాలు

 
==యాత్రలు==
చలికాలము లో సరస్సు ప్రాంతమంతా మంచుతో కప్పబడి ఉంటుంది. ఫలితంగా అక్కడి వాతావరణం యాత్రీకులకు ప్రతికూలంగా ఉంటుంది కనుక యాత్రీకులు (Tourists) సాధారణంగా ఎండాకాలంలోను, ఋతుపవనాల కాలంలోను మనసరోవరాన్ని దర్శిస్తారు. భారత దేశంలో ఉత్తర కాశి నుండి మరియు నేపాల్ లో [[ఖట్మండుఖట్మండ్]] నగరం నుండి ప్రతి సంవత్సరము కైలాస మానసరోవర యాత్రలు జరుగుచున్నవి.
 
[[వర్గం: హిందూ మతము]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/906996" నుండి వెలికితీశారు