సకలతత్వార్థదర్పణము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
 
[[Image:SakalathatvaDharpanamu.pdf|page=1|right|thumbnail|200px|పుస్తక ముఖచిత్రం]]
{{సమాచారపెట్టె పుస్తకం
| name = సకలతత్వార్థదర్పణము
| title_orig =
| translator =
| editor =
| image = [[Image:SakalathatvaDharpanamu.pdf|thumbnail]]
| image_caption =
| author = [[సందడి నాగదాసు]]
| illustrator =
| cover_artist =
| country = [[భారతదేశం]]
| language = [[తెలుగు]]
| series =
| subject = నిఘంటువు
| genre =
| publisher = బరూరు త్యాగరాయ శాస్త్రులు అండ్ సన్
| release_date = 1925
| english_release_date =
| media_type =
| pages = 214
| isbn =
| preceded_by =
| followed_by =
}}
 
'''సకలతత్వార్థదర్పణము''' 1925 సంవత్సరంలో పునర్ముద్రించబడిన వేదాంతశాస్త్ర [[నిఘంటువు]]. ఇందులో [[వేదాంతశాస్త్రం]] కు సంబంధించిన చాలా పదాలను చక్కగా నిర్వచించారు. దీనిని [[సందడి నాగదాసు]] రచించగా [[చెన్నపురి]]లోని బరూరు త్యాగరాయ శాస్త్రులు అండ్ సన్ వారి స్వకీయ గీర్వాణభాషారత్నాకర ముద్రాక్షరశాల యందు ముద్రించబడినది. సుమారు 214 పేజీలున్న ఈ గ్రంథము అప్పటి వెల ఒక రూపాయి మాత్రమే.