శ్రీహరి నిఘంటువు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:నిఘంటువులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''శ్రీహరి నిఘంటువు''' [[రవ్వా శ్రీహరి]] గారు సంకలనం చేసిన తెలుగు [[నిఘంటువు]]. దీనినే సూర్యరాయాంధ్ర నిఘంటుశేషం అని కూడా అంటారు.
 
పిఠాపురం రాజా సూర్యారావు బహదూర్ గారి అండదండలతో, [[జయంతి రామయ్య పంతులు]] గారి ఆధ్వర్యంలో అనేక పండితుల కృషి ఫలితంగా '[[శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు]]' అనే పేర ఒక బృహన్నిఘంటువు నిర్మాణం జరిగింది. ప్రముఖ భాషా సాహితీ సంస్థ [[ఆంధ్ర సాహిత్య పరిషత్తు]] దీన్ని ప్రచురించింది. ప్రామాణికమైన తెలుగు నిఘంటువుల్లో దీనికి ప్రముఖ స్థానం ఉంది. నిఘంటు నిర్మాణకాలంనాటికి అందుబాటులో ఉన్న సాహిత్యాన్ని, వివిధ నిఘంటువులను ఆధారంగా చేసుకొని ఈ నిఘంటు నిర్మాణం జరిగింది. ఈ నిఘంటు నిర్మాణం 1911లో ప్రారంభింపబడి 1972లో పూర్తిగావింపబడింది. ఇది మొత్తం ఏడు సంపుటాల్లో ప్రచురింపబడినది.
 
[[వర్గం:నిఘంటువులు]]
"https://te.wikipedia.org/wiki/శ్రీహరి_నిఘంటువు" నుండి వెలికితీశారు