అ ఆ ఇ ఈ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:పుస్తక పరిచయాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి చిన్న మార్పు
పంక్తి 1:
'''అ ఆ ఇ ఈ''' అనేది [[మల్లాది వెంకట కృష్ణమూర్తి]] వ్రాసిన ఒక [[తెలుగు]] నవల. మనిషి సాధారణంగా డబ్బుకి కట్టుబడి పొతాడు తప్ప ధర్మానికి కట్టుబడడు. ఎప్పుడైతే డబ్బుకి కట్టుబడతాడో అప్పుడు ఆ మనిషి అధర్మానికి కూడా కట్టుబడతాడు, అధర్మం మనిషిని కష్టాల్లోకి నెట్టి కాని వదలదు. అందుకే అంటారు ఉమ్మెత్త మనిషిని పిచ్చివాడిని చేస్తుంది, చెట్టుకి కాయకపొయినా బంగారం కూడా అదే చేస్తుంది అని. [[మల్లాది వెంకట కృష్ణమూర్తి]] ఈ పుస్తకంలో మనషి జీవితంలో ముఖ్యమైనది ఏంటి, మనిషి జీవితంలో ధర్మంగా యెలా బ్రతకాలి అని కవి మనకు కతలకథల రూపంలో మనకు చెప్పారు. [[అహం నుంచి ఆత్మ దాకా ఇహం నుంచి ఈశ్వరుని దాకా]] ఇది [[అ ఆ ఇ ఈ]] పుస్తకం యెక్క పూర్తి పేరు.
==చరిత్ర==
[[మల్లాది వెంకట కృష్ణమూర్తి]] వ్రాసిన [[అ ఆ ఇ ఈ]] నవల యెక్క మెదటిమొదటి ముద్రణ 2010 [[సెప్టెంబరు]] లొలో వెలువడింది, ఈ పుస్తకాన్ని లిపి పబ్లికేషన్స్ వారు పబ్లిష్ చేసారు.
==మూలాలు==
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/అ_ఆ_ఇ_ఈ" నుండి వెలికితీశారు