కావలి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
{{భారత స్థల సమాచారపెట్టె‎|type = mandal||native_name=కావలి||district=నెల్లూరు|mandal_map=Nellore mandals outline5.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=కావలి|villages=15|area_total=|population_total=140453|population_male=71589|population_female=68864|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=66.05|literacy_male=74.37|literacy_female=57.41}}
 
'''కావలి''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా]]కు చెందిన ఒక పట్టణము మరియు మునిసిపాలిటి తూర్పుతీరంలోమునిసిపాలిటీ. కావలికి తూర్పు వైపున సముద్రము ఇక్కడ నుంచి 7 కి.మీ. దూరంలో ఉంది. కావలి అంటే తెలుగులో కాపలా అని అర్ధము. [[ఉదయగిరి]] రాజు తన సైన్యాన్ని ఇక్కడ మొహరించాడు అందుకే ఆ పేరు వచ్చింది. ఇది శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పెద్ద మునిసిపాలిటి. [[చెన్నై]] నుంచి [[కోల్కతా|కలకత్తా]] ప్రధాన రహదారి మరియు రైల్వే మార్గములు కావలి పట్టణం గుండా వెళ్ళడం కావలి అబివృద్దికి దోహదపడ్డాయి. కావలి ప్రకాశం జిల్లా కు అతి సమీపంలో ఉండడంతో ఇక్కడి భాష రెండు జిల్లాల కలయికగా ఉంటుంది. కావలి వస్త్ర వ్యాపారానికి చాలా పేరు గాంచింది. కావలి గ్రామ దేవతగా కళుగోళశాంభవి ఈ దేవతకు కావలి, అల్లూరు, మరియు సర్వాయపాళెంలలో మాత్రమే ఆలయాలు ఉన్నాయి. కావలిలో ఎన్నో బ్రిటీషువాళ్ళు కట్టించిన కట్టడాలు ఉన్నాయి. బ్రిటీష్ వారు వాటిని కావలిలో ప్రత్యేకంగా దొరికే బొంతరాయితో నిర్మించారు. వీటిలో ముఖ్యంగా చెప్పుకో తగ్గవి, తాలూకాఫీసు, కోర్టులు, ఎ.బి.యం.స్కూలు, జిల్లా పరిషత్ (పాత బోర్డ్ హైస్కూల్). అవి ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయి. పురాతనమైన శివాలయము ఓ ప్రక్క కొలువుతీరి కావలికి వన్నె తెస్తుంది.
కావలి గ్రామ దేవత కళుగోళశాంభవి ఈ దేవతకు కావలి, అల్లూరు, మరియు సర్వాయపాళెంలలో మాత్రమే ఆలయాలు ఉన్నాయి. పురాతనమైన శివాలయము అనబడే బ్రమరాంబా సమేత మల్లీశ్వరాలయం ఓ ప్రక్క కొలువుతీరి కావలికి వన్నె తెస్తుంది. విష్ణాలయము అనబడే లక్ష్మీకాంత స్వామి ఆలయం మరియు అందులోనే అతి పురాతన దక్షిణాభిముఖ ఆంజనేయ ఆలయము కలవు.
 
1950 ప్రాంతంలో జరిగిన రిసర్వేలో కావలి రెవిన్యూ గ్రామాన్ని (పట్టణాన్ని) రెండు బిట్ లుగా విభజించారు. కావలికి ఉత్తరాన ఉన్న సర్వాయపాళెం గ్రామ పరిధిలోని కొన్ని ప్రాంతాలనుండి, తుమ్మల పెంట రోడ్ వరకు ఉన్న భాగాన్ని బిట్-1 గా, మరియు తుమ్మలపెంట రోడ్ నుండి దక్షిణంవైపు ఉన్న ప్రదేశాలను అనగా కసాయి వీధి మొదులుకుని, మాల పాళెం, మాదిగ పాళెం, రామమూర్తి పేట, కచ్చేరిమిట్ట, వెంగళరావు నగర్, శాంతినగర్ వరకు బిట్-2 గా విభజించారు. ఆ రోజుల్లో ఈ రెండు బిట్ లకి వేరువేరుగా కరణం, మునసబు ఉండేవారు. ఇప్పుడు ఆ రెండు పదవులని కలిపి ముందు వి..ఒ(village Administration Officer) గా తర్వాత వి.ఆర్.(విలేజ్ రెవిన్యూ ఆఫీసర్) గా చేసిన తరువాత కూడా ఈ రెండు బిట్లకి వేరువేరు వి.ఆర్.ఒ. లు ఉన్నారు. షుమారుగా 2012 ప్రాంతంలో కావలి రెవిన్యూ గ్రామాన్ని నాలుగు బిట్ లుగా తిరిగి విభజించారు. ప్రస్తుతం నలుగురు వి.ఆర్.ఓ లు రెవిన్యూ అధికారులుగా పని చేస్తున్నారు.
కావలి పట్టణం ప్రస్తుతం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నెల్లూరు కార్పోరేషన్ (నగరం) తర్వాత మొదటి అతి పెద్ద పురపాలక సంఘము (మున్సిపాలిటీ).
కావలి జనాభా సుమారు లక్షా ఇరవై వేలు. వారిలో పురుషులు 52% మరియు స్ట్రీలు 48%. వారిలో అక్షరాస్యత శాతం 72% ఇది జాతీయ నిష్పత్తి 59.5 కంటే ఎక్కువ. పురుషుల శాతం 78%, స్త్రీలు 65%. కావలి జనాభాలో 10% మంది 6 సంవత్సరాలలోపువారే.
 
== పేరు వెనుక చరిత్ర ==
"https://te.wikipedia.org/wiki/కావలి" నుండి వెలికితీశారు