మైదాపిండి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
మిల్లులో బాగా పోలిష్ చేయబడిన [[గోధుమ]] [[పిండి]]. పసుపు రంగులో ఉండే గోధుమ పిండిని బెంజాయిల్ పెరాక్సైడ్ అనే రసాయనాన్ని ఉపయోగించి తెల్లగా చేస్తారు. బెంజాయిల్ పెరాక్సైడ్ చైనా, ఐరోపా దేశాల్లో వాడుక నిషేధించబడినది. [[కేక్]], [[బ్రెడ్]] లాంటి పదార్ధాలు ఈ పిండితోనే తయారు చేస్తారు.
 
మైదాపిండితో [[రవ్వ దోసె]] వంటి అట్లు, [[హల్వా]], [[జిలేబీ]] మొదలైన మిఠాయిలు, [[బొబ్బట్లు]] మొదలైన పిండి వంటలు తయారుచేసుకోవచ్చును.
"https://te.wikipedia.org/wiki/మైదాపిండి" నుండి వెలికితీశారు