ఆంధ్రపత్రిక: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఆంధ్రపత్రిక''' తెలుగువారు గర్వించదగిన తెలుగు పత్రిక.
 
[[1908]] సంవత్సరం [[సెప్టెంబరు 9]] తేదీన, తెలుగు లెక్కలో [[కీలక]] నామ సంవత్సరం [[భాద్రపద శుద్ధ చతుర్థి]] హిందువులకు పండుగ దినమైన [[వినాయక చవితి]] నాడు [[కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు]] ఆంధ్రపత్రికను వారపత్రికగా ప్రారంభించారు. ఇది [[బొంబాయి]] లోని తత్వవివేచక ముద్రాక్షరశాలలో ముద్రించబడేది.
 
 
పంక్తి 7:
 
 
[[1914]] సంవత్సరంలో పత్రికను [[మద్రాసు]] కు తరలించారు. అదే సంవత్సరం ఆంధ్రపత్రిక దినపత్రికగా [[ఏప్రిల్ 1]] వ తేదీన ప్రచురణ ప్రారంభమైనది. తెలుగు పంచాంగం ప్రకారం [[ఆనంద]] నామ సంవత్సరం [[చైత్ర శుద్ధ షష్ఠి]] నాడు ఆంధ్రదినపత్రిక జన్మించింది.
 
 
నాగేశ్వరరావు తరువాత [[శివలెంక శంభుప్రసాద్]] ఆంధ్రపత్రిక దిన, వార పత్రికలకు మరియు [[భారతి]] కి సంపాదకులైనారు. ఆయన కాలంలోనే [[హైదరాబాదు]] మరియు [[విజయవాడ]] లలో ఆంధ్రపత్రిక ఎడిషన్లు ప్రారంభమైనాయి.
 
{{తెలుగు పత్రికలు}}
"https://te.wikipedia.org/wiki/ఆంధ్రపత్రిక" నుండి వెలికితీశారు