ముళ్ళపూడి వెంకటరమణ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = ముళ్ళపూడి వెంకటరమణ
| residence =
| other_names =ముళ్ళపూడి వెంకటరావు
| image =Mullapudi venkataramana.jpg
| imagesize = 200px
| caption = ముళ్ళపూడి వెంకటరమణ
| birth_name = ముళ్ళపూడి వెంకటరమణ
| birth_date = [[1931]] [[జూన్ 28]]
| birth_place = [[ధవళేశ్వరం]]
| native_place =
| death_date = [[2011]]
| death_place =
| death_cause =
| known = తెలుగు రచయిత
| occupation =
| title =
| salary =
| term =
| predecessor =
| successor =
| party =
| boards =
| religion =
| wife =
| spouse=
| partner =
| children =
| father = సింహాచలం
| mother =
| website =
| footnotes =
| employer =
| height =
| weight =
}}
 
[[Image:Mullapudi Award.jpg|thumb|225px|1995 రాజా లక్ష్మీ సాహిత్య పురస్కారాన్ని ముళ్ళపూడికి ప్రదానం చేస్తున్న మేయర్ సబ్బం హరి ]]
 
Line 8 ⟶ 45:
==జీవితం==
[[బొమ్మ:mullapudi.jpg|right|thumb|120px|[[బాపు]]-రమణ జంటలో ఒక్కడు ముళ్ళపూడి]]
ముళ్ళపూడి వెంకటరమణ [[1931]] [[జూన్ 28న28]] న [[ధవళేశ్వరం]] లో జన్మించాడు. ఇతని అసలుపేరు '''ముళ్ళపూడి వెంకటరావు'''. తండ్రి సింహాచలం గోదావరి ఆనకట్ట ఆఫీసులో పని చేసేవాడు. వారి పూర్వీకులు బరంపురం కు చెందినవారు. రమణ కుటుంబం గోదావరి ఒడ్డున ఒక మేడలో ఉండేవారు. రమణ చిన్నతనంలోనే తండ్రి మరణించాడు. కుటుంబం ఇబ్బందులలో పడింది. సాహసం చేసి అతని తల్లి కుటుంబంతో [[మద్రాసు]] వెళ్ళింది. మద్రాసులో అక్కా బావల వద్ద చదువు మొదలుపెట్టిన రమణ 5, 6 తరగతులు మద్రాసు పి.ఎస్.స్కూలులో చదివాడు. 7,8 తరగతులు [[రాజమండ్రి]] వీరేశలింగం హైస్కూలులోను, ఎస్సెల్సీ ఆనర్స్ దాకా కేసరీ స్కూలులోను చదివాడు. పాఠశాల విద్యార్ధిగానే లెక్కలలోను, డిబేట్లు, వ్యాస రచనలోను ప్రతిభ చూపించాడు. హాబీగా పద్యాలు అల్లేవాడు. నాటకాలలో వేషాలు వేసేవాడు.
 
 
"https://te.wikipedia.org/wiki/ముళ్ళపూడి_వెంకటరమణ" నుండి వెలికితీశారు