భౌతిక శాస్త్రం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:విజ్ఞాన శాస్త్రము చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 19:
=== మొదటి తరం యంత్రశాస్త్రము ===
మొదటి తరం యంత్రశాస్త్రము శరీరముల మీద శాశించు బలముల (forces) యొక్క భౌతిక లక్షణమునకు సవుతు . దీనిని తరచుగా "న్యూటోన్ యొక్క యంత్రశాస్త్రము" (Newtonian Mechanics) అని ఐస్సాక్ న్యూటను పేరుతో మరియు ఆయన చెప్పిన గమన శాశనాలతో (laws of motion) జత చేర్చి చెప్పెదరు. యంత్రశాస్త్రమును మూడు భాగాలుగా చేస్తే మొదటిది స్టాటిక్స్ (statics) అనగా గమనము చెలనము లేని వస్తువుల సతువు, రెండవది కైనెమాటిక్స్ (kinematics) అనగా గమనములోనున్న వస్తువుల సతువు, మూడవది డైనమిక్స్ (dynamics) అనగా బలముకు లోబడ్డ వస్తువుల సతువు. యెడతెగని మరియు మార్పుచెందే వస్తువుల యంత్రశాస్త్రమును కంటిన్యువం యంత్రశాస్త్రం (continnum mechanics) అని అంటారు ఇందులో పిదప పదార్ధ స్థితిబట్టి ధృడ యంత్రశాస్త్రము (solid mechanics) మరియు ద్రవ్య యంత్రశాస్త్రము (fluid mechanics) అని విభజించవచ్చు. ద్రవ్య వాయువ్య యంత్రశాస్త్రములో హైడ్రోస్టాటిక్స్ (hydrostatics), హైడ్రోడైనమిక్స్ (hydrodynamics), న్యూమాటిక్స్ (pnuematics), ఏరోడైనమిక్స్ (aerodynamics), మరియు ఇతర రంగములు కలవు.
==భారత దేశంలో యంత్ర శాస్త్రం==
యంత్ర శాస్త్రం: ఈ గ్రంధం భరద్వాజ ప్రణీతము: భూమిపై ప్రయాణానికుపయోగమైన 339 వాహనాలు, నీటిపై చరించడానికికి 783 రకా పడవలు, 101 విదాలైన గాలిలో ప్రయాణించ గలిగే వాహనాల వివరాలు చెప్పబడ్దాయి. గంధర్వులు ఉపయోగించిన వాహనాల వివరాలు కూడ ఇందులో వివరించ బడ్డాయి.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/భౌతిక_శాస్త్రం" నుండి వెలికితీశారు