గాడిచర్ల హరిసర్వోత్తమ రావు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:సంపాదకులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి సంపాదకత్వ పద ప్రయోగం మొదటి సారి చేసిన విషయం చేర్పు
పంక్తి 1:
ఆంధ్రులలో మొట్టమొదటి రాజకీయ ఖైదీ, '''గాడిచర్ల హరిసర్వోత్తమ రావు''' (Gadicharla Harisarvottama Rao). స్వాతంత్ర్య సమర యోధుడిగా, పత్రికా రచయితగా, సాహితీకారుడిగా, గ్రంధాలయోద్యమ నాయకుడిగా ఆయన తెలుగు జాతికి బహుముఖ సేవలు అందించాడు. ఆంగ్ల పదం editor(ఎడిటర్)కు సంపాదకుడు అనే పదాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి.
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = గాడిచర్ల హరిసర్వోత్తమ రావు
పంక్తి 34:
 
==రచనా వ్యాసంగం==
[[దస్త్రం:Gadicharla Hari Sarvottama Rao.jpg|thumbnail|గాడిచరలగాడిచర్ల హరిసర్వోత్తమ రావు చిత్రపటం]]
పత్రికా రచయితగా, సంపాదకుడిగా, పుస్తక రచయితగా ఆయన చేసిన కృషి బృహత్తరమైనది.తెలుగుతో పాటు ఇంగ్లీషు, తమిళం, మరాఠీ మొదలైన భాషలు కూడా ఆయబకు వచ్చేవి.ఎం.ఏ చదివే రోజుల్లోనే మొదలైన ఆయన సాహితీ వ్యాసంగం, జీవితాంతం కొనసాగింది. ఎన్నో కొత్త పదాలు సృష్టించాడు. ఆయన సాహిత్య కృషిలో కొన్ని విశేషాలు:
* ప్రముఖ దినపత్రిక [[ఆంధ్ర పత్రిక]] కు ఆయన తొలి సంపాదకుడు. [[1916]] నుండి [[1918]] వరకు ఆయన సంపాదకుడుగా ఉన్నాడు.