వెల్లాల: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Arjunaraocbot (చర్చ | రచనలు) చి Robot: Automated text replacement (-కడప జిల్లా +వైఎస్ఆర్ జిల్లా & -కడప జిల్లా +వైఎస్ఆర్ జిల్లా) |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
'''వెల్లాల''' [[వైఎస్ఆర్ జిల్లా]] [[ప్రొద్దుటూరు]] సమీపంలోని [[రాజుపాలెం (కడప)|రాజుపాలెం]] మండలంలో ఉంది. [[కుందేరు|కుందూ]] నది ఒడ్డున వెలసిన ఈ వెల్లాల పురాతన గ్రామం. ప్రొద్దుటూరు నుంచి రాజుపాళెం మీదుగా [[చాగలమర్రి]] వెళ్ళే దారిలో ప్రొద్దుటూరు నుంచి దాదాపు 20 కి.మీ. దూరంలో వెల్లాల ఉంది.చాగలమర్రి నుంచి 4 కి.మీ., [[జమ్మలమడుగు]] నుంచి 23 కి.మీ.
వెల్లాలలో చెన్నకేశవస్వామి, భీమలింగేశ్వరస్వామి, లక్ష్మీనృసింహస్వామి దేవాలయాలున్నాయి. శైవ వైష్ణవభేదాలు లేకుండా సాగిన గ్రామమిది. ఇందరు దేవతలు కొలువుదీరినా ఇక్కడ సంజీవరాయనికున్న వైభవం గొప్పది.
|