ప్రధాన మెనూను తెరువు

మార్పులు

== మరణం ==
[[అలెగ్జాండర్]] మరణం తర్వాత ఏథెన్స్ ప్రజలు స్వాతంత్ర్యం ప్రకటించుకుని అరిస్టాటిల్ పై దైవద్రోహిగా అభియోగం మోపడంతో తన తల్లి స్వస్థలమైన చాల్సిస్ నగరానికి పారిపోయాడు. అక్కడ ఒక ఏడాది జీవించి అనారోగ్యంతో బాధపడుతూ క్రీ.పూ. 322లో కాలధర్మం చెందాడు.
 
==ఇవి కూడా చూడండి==
{{wikiquote}}
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/908508" నుండి వెలికితీశారు