వాడుకరి చర్చ:Pvr726: కూర్పుల మధ్య తేడాలు

525 బైట్లు చేర్చారు ,  9 సంవత్సరాల క్రితం
 
== రచనలు ప్రారంభించండి ==
మీరు ప్రారంభించిన వ్యాసాలు మానవ శాస్త్రము, రోనాల్డ్ రీగన్ వ్యాసాలు మరియు ఇతరాలు మంచివి. వాటిని విస్తరించండి. ఆంగ్ల వికీలో తగినంత సమాచారం లభిస్తుంది. దానికి పేరాల వారీగా అనువాదించినా సరిపోతుంది.
 
తెలుగులో మీరు ఎవరికైనా తెలియజేయాల్సిన సమాచారాన్ని విజ్ఞాన సర్వస్వంగా రాయండి. మీకేమైనా సందేహాలుంటే నన్ను గాని ఇతర వికీపీడియన్లను ప్రశ్నించండి. ధన్యవాదాలు.[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 02:30, 13 సెప్టెంబర్ 2013 (UTC)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/908573" నుండి వెలికితీశారు