బండ్లమూడి సుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
అతను 1982 లో లండన్ లో జరిగిన వ్యవసాయ ప్రొడ్యూసర్స్ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ సిల్వర్ జూబ్లీ కాన్ఫరెన్స్ కు భారత ప్రతినిధిగా హాజరయ్యారు.St.Luis, USA లో జరిగిన ప్రపంచ వ్యవసాయ ఫోరం 2007 వరల్డ్ కాంగ్రెస్ కు మే 8-10,2007 నుండి భారత ప్రతినిధిగా హాజరయ్యారు. జూలై 4-6 నుండి వాషింగ్టన్ DC వద్ద తానా కాన్ఫరెన్స్ లో గౌరవనీయ వ్యక్తిగా ఆహ్వానించబడ్డాడు.అతను కెనడా, ఫ్రాన్స్, ఇటలీ, నెదర్లాండ్స్, సింగపూర్, స్విట్జర్లాండ్, USA మరియు UK వెళ్లాడు.అతను వ్యవసాయంపై శాస్త్రీయ పత్రికలలో ప్రముఖమైన 25 పరిశోధన పత్రాలను ప్రచురించారు. ఈయన తెలుగులో "శ్రీ కృష్ణ దేవరాయలు" అనే చారిత్రాత్మక నవలను ప్రచురించారు. యిది మూడు ఎడిషన్లలో ప్రచురింపబడినది. ఈయన తెలుగులో "బూజుపట్టిన రాజ్యాంగం" అనే పుస్తకాన్ని ప్రచురించారు.
 
--- బండ్లమూడి సుబ్బారావు
ఆచార్య ఎన్ .జి.రంగా ఫౌండేషన్ అధ్యక్షులు, ఎపిసిసి కిసాన్ సెల్ మాజీ అధ్యక్షులు
(ఆంధ్రజ్యోతి 27.7.2013)
==రచనలు==
* శ్రీకృష్ణదేవరాయలు