కవిత్రయం: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by d:Wikidata on d:Q6379316
పంక్తి 11:
 
[[వర్గం:కవులు]]{{సాహిత్యం}}== [[కవిత్రయం]] ==
[[నన్నయ]], [[తిక్కన]], [[ఎర్రాప్రగడ]]లు తెలుగునాట ప్రసిద్ధి గాంచినకవులు. సంస్కృతంలో వేద వ్యాసుడు రచించిన,పంచమ వేదంగా కీర్తిగాంచిన మహాభారతాన్ని ఈ ముగ్గురు కవులు తెలుగులోకి అనువదించారు. సంస్కృతం నుండి అనువదించినప్పటికీ, తెలుగులో దీనిని స్వతంత్ర కావ్యంగా'కావ్యం'గా తీర్చి దిద్దారు.
 
రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించిన రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి నన్నయ. ఈయన క్రీ.శ. 1050 ప్రాంతంవాడు. అవిరళ జప హోమ తత్పరుడు. రాజరాజు తాను చంద్రవంశ క్షత్రియుడనని, తన పూర్వీకులైన భరత వంశస్థుల చరిత్రను తెలుగులోకి అనువదించ కోరుతున్నానని నన్నయను భారతాంధ్రీకరణకు ప్రేరేపించాడు.
"https://te.wikipedia.org/wiki/కవిత్రయం" నుండి వెలికితీశారు