"మానవ శాస్త్రము" కూర్పుల మధ్య తేడాలు

చి
గ్రీకు భాష లింకులు.
(వ్యాసం పూర్తి చేసాను)
చి (గ్రీకు భాష లింకులు.)
[[File:Da Vinci Vitruve Luc Viatour.jpg|thumb]]
'''మానవ శాస్త్రము ''' లేదా '''మానుష శాస్త్రము''' (Anthropology) [[మానవజాతి]] పుట్టు పూర్వోత్తరాలను, పురోగతిని అధ్యయనం చేసే శాస్త్రం..
(In[[గ్రీకు భాష]] Greekలో "Anthropos-" meansఅంటే "human[[మనిషి]]", and "-logy" meansఅంటే "[[studyశాస్త్రము]] of" అని అర్థం).
 
మానవ శాస్త్రము ఒక [[జీవ శాస్త్రము]] మాత్రమే కాక ప్రపంచంలో వేర్వేరు జాతుల, తెగల ప్రజలు, వారి మధ్య [[చారిత్రాత్మకంగా।చరిత్ర]] ఏర్పడిన భేదాలను కూడ తెలిపే [[సాంఘిక శాస్త్రము]] కూడా. [[మానవ శాస్త్రజ్ఞులు]] అనేక ప్రాంతాలలో [[పరిశోధనలు]] చేసి ప్రజలు ప్రస్తుతం ఎలా జీవిస్తున్నారో, పూర్వం ఎలా జీవించేవారో [[పురావస్తుశాస్త్రం]] ప్రకారంగా అధ్యయనం చేస్తారు). ఈ అధ్యయనాలు ఆధునిక నగరాల నుంచి పల్లెటూర్లు, అడవిలో నివసించే [[తెగ]]ల దాక విస్తరిస్తూంతాయి. వివిధ సమూహాల్లో జనం [[ సమయాన్ని।సమయం]], [[స్థలాన్ని।స్థలం]], [[జీవన శైలి।జీవితం]] ఎలా అవగాహన చేసుకున్నారో, ఈ అధ్యయనాలు పరిశీలిస్తాయి.
285

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/909037" నుండి వెలికితీశారు