మానవ శాస్త్రం: కూర్పుల మధ్య తేడాలు

చి గ్రీకు భాష లింకులు.
చి spelling
పంక్తి 4:
([[గ్రీకు భాష]] లో "Anthropos-" అంటే "[[మనిషి]]", "-logy" అంటే "[[శాస్త్రము]]" అని అర్థం).
 
మానవ శాస్త్రము ఒక [[జీవ శాస్త్రము]] మాత్రమే కాక ప్రపంచంలో వేర్వేరు జాతుల, తెగల ప్రజలు, వారి మధ్య [[చారిత్రాత్మకంగా।చరిత్ర]] ఏర్పడిన భేదాలను కూడ తెలిపే [[సాంఘిక శాస్త్రము]] కూడా. [[మానవ శాస్త్రజ్ఞులు]] అనేక ప్రాంతాలలో [[పరిశోధనలుపరిశోధన]]లు చేసి ప్రజలు ప్రస్తుతం ఎలా జీవిస్తున్నారో, పూర్వం ఎలా జీవించేవారో [[పురావస్తుశాస్త్రంపురావస్తు శాస్త్రము]] ప్రకారంగా అధ్యయనం చేస్తారు). ఈ అధ్యయనాలు ఆధునిక నగరాల నుంచి పల్లెటూర్లు, అడవిలో నివసించే [[తెగ]]ల దాక విస్తరిస్తూంతాయి. వివిధ సమూహాల్లో జనం [[ సమయాన్ని।సమయం]], [[స్థలాన్ని।స్థలం]], [[జీవన శైలి।జీవితం]] ఎలా అవగాహన చేసుకున్నారో, ఈ అధ్యయనాలు పరిశీలిస్తాయి.
 
అనువర్తిత మానవ శాస్త్రం అనే విభాగం సైన్సు ద్వారా తెలుసుకున్న విజ్ఞానాన్ని ప్రజలకు ఎలా ఉపయోగించాలో తెలుపుతుంది. [[దక్షిణ అమెరికా]] లో ఉత్తమమైన పురాతన వ్యవసాయ ప్రక్రియలను అధ్యయనం చేసరుద్ధానం చేయదం ఈ మధ్య ఈ శాస్త్రం సాధించిన ఒక విజయంగా చెప్పుకోవచ్చు. అలాగే మరుగున పడిపోతున్న ప్రాచీన భాషలను నేర్చుకునే విధానాలను ఆ యా భావి తరాల వారికి అంద జేయడం కూడ ఈ విభాగం కిందికే వస్తుంది.
"https://te.wikipedia.org/wiki/మానవ_శాస్త్రం" నుండి వెలికితీశారు