మానవ శాస్త్రం: కూర్పుల మధ్య తేడాలు

చి spelling
చి spelling
పంక్తి 13:
* వివిధ ప్రాంతాలలోని పరిసరాలకు అనుగుణంగా మానవాళి మనుగడ, శరీర భౌతిక లక్షణాలు కాలక్రమేణా లో ఎలా మార్పు చెందాయో పరిశీలించే శాస్త్రమే [[భౌతిక మానవ శాస్త్రం]] (Physical Anthropology). మానవాళితో పాటుగా భౌతిక మానవ శాస్త్రజ్ఞులు [[పరిణామ క్రమం]] లో పూర్వీకులైన వానరజాతులను కూడ పరిశోధిస్తారు.
 
* [[భాష।భాషాపరభాష|భాషాపర]] మానవశాస్త్రం (Linguistic Anthropology) - నాగరికత పరిణామాన్ని భాష కోణంలోంచి పరిశీలిస్తుంది. పదాలు, వాటి అర్థాల కాలానుగత మార్పులు, పరిసర భాషల ప్రభావము వంటి విషయాలే కాక భాష, పదాల ఆధారంగా ప్రజల ఆలోచనాసరళి లో పరిణామాన్ని కూడ ఈ శాస్త్ర పరిధిలో అధ్యయనం చేస్తారు.
 
* జనుల ప్రస్తుత జీవన విధానం, కాలానుగుణంగా కలిగిన మార్పులు, దేశకాల పరిస్థితులననుసరించి వారు వాడిన పనిముట్లు, వారి ఆహారపుటలవాట్లు ఇతరత్రా విషయాలను అర్థంచేసుకునేందుకు [[సంస్కృతి।సాంస్కృతికసంస్కృతి|సాంస్కృతిక]] మానవ శాస్త్రం (Cultural Anthropology) ప్రయత్నిస్తుంది. ఈ విభాగం [[సాంఘిక విజ్ఞానం]] (Socialogy), సాంఘిక [[మనస్తత్వ శాస్త్రము]](Social Psychology) లకు దగ్గర సంబంధాలు కలిగి ఉంటుంది.
 
చాలామట్టుకు మానవ శాస్త్రజ్ఞులు మొదట అన్ని విభాగాలలోనూ ప్రాథమిక పరిజ్ఞానం సంపాదించి, పోను పోను ఒకటి రెండు విభాగాలలో నైపుణ్యం సాఢిస్తారు.
"https://te.wikipedia.org/wiki/మానవ_శాస్త్రం" నుండి వెలికితీశారు